ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మలయాళంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు ఈ సినిమావే!
    Wed 15:44

    మలయాళంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు ఈ సినిమావే!

    • 9 కోట్లతో నిర్మితమైన 'ప్రేమలు'
    • 136 కోట్ల వసూళ్లతో ఆశ్చర్య పరిచిన ప్రేమకథ 
    • 20 కోట్లతో రూపొందిన 'మంజుమ్మెల్ బాయ్స్'
    • 240 కోట్ల వసూళ్లతో చేసిన అద్భుతం 
    • 100 కోట్లు దాటిన మరికొన్ని సినిమాలు   
    Read full story
  • భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంతో దిగుమతి కష్టాలన్నీ తీరిపోతాయా?
    Thu 15:40

    భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారంతో దిగుమతి కష్టాలన్నీ తీరిపోతాయా?

    • దిగుమతి సుంకం పెంపుతో తగ్గనున్న బంగారం డిమాండ్
    • మార్కెట్లోకి భారీగా రానున్న పాత బంగారం
    • పెరగనున్న స్మగ్లింగ్, గోల్డ్ లోన్ల వినియోగం
    • తక్కువ క్యారెట్ల, వజ్రాభరణాలపై పెరగనున్న ఆసక్తి
    • ఎగుమతిదారులపై పడనున్న అదనపు ఆర్థిక భారం
    Read full story
  • ఇంధన పొదుపు... కాన్వాయ్ వదిలేసి బైక్ పై ప్రయాణించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
    Thu 15:40

    ఇంధన పొదుపు... కాన్వాయ్ వదిలేసి బైక్ పై ప్రయాణించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

    • శాసన మండలికి బైక్‌పై వచ్చిన సీఎం ఫడ్నవీస్
    • ఇంధన ఆదాపై ప్రధాని మోదీ పిలుపునకు స్పందన
    • మంత్రుల కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్య సగానికి తగ్గింపు
    • అధికారులు, మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు
    • పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ పొదుపు చర్యలు
    Read full story
  • సీఎం విజయ్ కీలక నిర్ణయం.. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
    Thu 15:36

    సీఎం విజయ్ కీలక నిర్ణయం.. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

    • తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం పెంపు
    • డీఏను 58 శాతం నుంచి 60 శాతానికి పెంచిన విజయ్ సర్కార్
    • ఈ నిర్ణయంతో 16 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి
    • ప్రభుత్వంపై ఏటా రూ.1,230 కోట్ల అదనపు భారం
    • 2026 జనవరి 1 నుంచే ఈ పెంపు వర్తింపు
    Read full story
  • కేరళ సీఎంగా సతీశన్... స్పందించిన కేసీ వేణుగోపాల్
    Thu 15:22

    కేరళ సీఎంగా సతీశన్... స్పందించిన కేసీ వేణుగోపాల్

    • అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వ్యాఖ్య
    • తనకు పార్టీ, కార్యకర్తలే ముఖ్యమన్న కేసీ వేణుగోపాల్
    • అధిష్ఠానం అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్య
    Read full story
  • శర్వానంద్ సరసన ఛాన్స్ కొట్టేసిన మానస వారణాసి!
    Thu 15:19

    శర్వానంద్ సరసన ఛాన్స్ కొట్టేసిన మానస వారణాసి!

    • శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా
    • టైమ్ ట్రావెల్ ఫిక్షన్ కథాంశం
    • మానసను ఖరారు చేసినట్టు సమాచారం
    Read full story
  • 'పెద్ది' పవర్ ప్లే టూర్.. దేశవ్యాప్తంగా వరుస ప్రమోషన్స్ తో క్రేజీ ప్లానింగ్!
    Thu 15:15

    'పెద్ది' పవర్ ప్లే టూర్.. దేశవ్యాప్తంగా వరుస ప్రమోషన్స్ తో క్రేజీ ప్లానింగ్!

    • 'పెద్ది పవర్‌ప్లే టూర్' పేరుతో దేశవ్యాప్తంగా ప్రచారం
    • మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్‌తో టూర్ ప్రారంభం
    • ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక ప్రమోషన్స్
    • సినిమాలో క్రికెటర్ పాత్రలో నటిస్తున్న రామ్ చరణ్
    • జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న 'పెద్ది' చిత్రం
    Read full story
  • అన్ని మతాలు ఒక్కటే.. కడప దర్గాకు వెళ్లా: సీఎం విజయ్ పాత ఇంటర్వ్యూ వైరల్
    Thu 14:50

    అన్ని మతాలు ఒక్కటే.. కడప దర్గాకు వెళ్లా: సీఎం విజయ్ పాత ఇంటర్వ్యూ వైరల్

    • తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు విజయ్
    • తన వ్యక్తిగత జ్యోతిషుడిని ఓఎస్డీగా నియమించడంతో తొలి వివాదం
    • విమర్శల నేపథ్యంలో వైరల్ అవుతున్న విజయ్ పాత ఇంటర్వ్యూ
    • అన్ని ప్రార్థనా స్థలాల్లో ఒకే దివ్యమైన అనుభూతి కలుగుతుందన్న విజయ్
    • కడపలోని అమీన్‌పీర్ దర్గాను కూడా సందర్శించినట్లు గతంలో వెల్లడి
    Read full story
  • ‘జన నాయగన్’ కోసం రంగంలోకి సీఎం విజయ్.. కేన్స్ వెళ్లిన నిర్మాతకు పిలుపు!
    Thu 14:39

    ‘జన నాయగన్’ కోసం రంగంలోకి సీఎం విజయ్.. కేన్స్ వెళ్లిన నిర్మాతకు పిలుపు!

    • విడుదల కాకుండా ఆగిపోయిన ‘జన నాయగన్’ సినిమాపై సీఎం విజయ్ దృష్టి
    • రివైజింగ్ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న చిత్రం
    • పనుల నిమిత్తం కేన్స్ నుంచి నిర్మాతను వెనక్కి పిలిపించిన విజయ్
    • విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు
    • త్వరలోనే విడుదల తేదీపై ప్రకటన వచ్చే అవకాశం
    Read full story
  • సుబోధ్ సింగ్ గ్యాంగ్ పనే.. కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ మిస్టరీ వీడింది!
    Thu 14:38

    సుబోధ్ సింగ్ గ్యాంగ్ పనే.. కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ మిస్టరీ వీడింది!

    • కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
    • ప్రధాన సూత్రధారి సుబోధ్ సింగ్ బీహార్ జైలు నుంచే పథకం రచించినట్లు వెల్లడి
    • ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులను గుర్తించిన పోలీసులు
    • బెంగాల్, బీహార్‌లలో నిందితులను పట్టుకున్న ప్రత్యేక బృందాలు
    • మిగిలిన వారి కోసం వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న గాలింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV