• బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
    Tue 10:44

    బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

    • తన మోకాలి గాయంతో ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చిన హిట్‌మ్యాన్
    • విరాట్ కోహ్లీ సొంతంగా లోపాలను అధిగమిస్తాడంటూ ఆశాభావం
    • యశస్వి జైస్వాల్‌ను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయనిస్తామంటూ వెల్లడి
    • గురువారం నుంచి భారత్-ఆసీస్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం
  • మూడేళ్లుగా వరల్డ్ బ్యాంకు 'రెడ్' కేటగిరీలో బంగ్లాదేశ్... కారణం ఇదే!
    Tue 20:53

    మూడేళ్లుగా వరల్డ్ బ్యాంకు 'రెడ్' కేటగిరీలో బంగ్లాదేశ్... కారణం ఇదే!

    • ఆహార ద్రవ్యోల్బణంలో 'రెడ్' కేటగిరీ నుంచి బయటపడని బంగ్లాదేశ్
    • ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు నివేదిక
    • ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో బంగ్లా విఫలమైందని నిపుణుల విశ్లేషణ
    • పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు
    • ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠానికి చేరినట్లు అధికారిక గణాంకాలు
  • ట్రంప్ ఫోన్ చేశారు.. శాంతి దిశగా చేపట్టే చర్యలకు భారత్ సహకరిస్తుందని చెప్పాను: మోదీ ట్వీట్
    Tue 20:52

    ట్రంప్ ఫోన్ చేశారు.. శాంతి దిశగా చేపట్టే చర్యలకు భారత్ సహకరిస్తుందని చెప్పాను: మోదీ ట్వీట్

    • పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ జరిపినట్లు వెల్లడి
    • ఉద్రిక్తతలు తగ్గించి, శాంతిని పునరుద్ధరించడానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రకటన
    • హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం ప్రపంచ దేశాలకు అవసరమన్న మోదీ
  • ఆ సబ్జెక్ట్ గురించి మంత్రి నారా లోకేశ్ గారికి విజ్ఞప్తి చేశాను: నారా భువనేశ్వరి
    Tue 20:42

    ఆ సబ్జెక్ట్ గురించి మంత్రి నారా లోకేశ్ గారికి విజ్ఞప్తి చేశాను: నారా భువనేశ్వరి

    • కుప్పం విలువల బడి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి
    • నాన్న వీధిదీపాల కింద చదివారు, చంద్రబాబు కిలోమీటర్లు నడిచారని వెల్లడి
    • పిల్లలకు సెల్ ఫోన్లు అధికంగా ఇవ్వొద్దు, టెక్నాలజీ అవసరానికే వాడాలని సూచన
    • అహంభావం వద్దు, తల్లిదండ్రులను గౌరవించాలని విద్యార్థులకు హితవు
  • టీబీ చికిత్సలో ఆయుర్వేదం... భారత్ కీలక ముందడుగు
    Tue 20:23

    టీబీ చికిత్సలో ఆయుర్వేదం... భారత్ కీలక ముందడుగు

    • టీబీ చికిత్సలో ఆయుర్వేదంపై ప్రపంచంలోనే తొలి క్లినికల్ స్టడీ
    • బయోటెక్నాలజీ, ఆయుష్ మంత్రిత్వ శాఖల సంయుక్త అధ్యయనం
    • కొత్తగా గుర్తించిన 1,250 మంది టీబీ రోగులపై పరిశోధనలు
    • రోగుల శరీర బరువు, పోషకాహారం, జీవన నాణ్యతపై అధ్యయనం
    • క్షయ నిర్మూలనే లక్ష్యంగా వినూత్న ప్రయత్నమన్న కేంద్రం
  • పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం: అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల
    Tue 20:22

    పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం: అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల

    • రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉచితంగా ఫ్రిజ్‌లు ఇస్తామని హామీ
    • మహిళా ఉద్యోగులకు రాయితీతో ద్విచక్ర వాహనాలు అందిస్తామని ప్రకటన
    • విద్యా రుణాలు మాఫీ చేస్తామని హామీ
  • ఎవరీ కల్ సోమానీ..? రాజస్థాన్ రాయల్స్ కొత్త యాజమాన్యంలో హేమాహేమీలు!
    Tue 20:10

    ఎవరీ కల్ సోమానీ..? రాజస్థాన్ రాయల్స్ కొత్త యాజమాన్యంలో హేమాహేమీలు!

    • ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు ధరకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్
    • రూ.13,500 కోట్లకు జట్టును కొనుగోలు చేసిన అమెరికా కన్సార్టియం
    • టెక్ పారిశ్రామికవేత్త కల్ సోమానీ నేతృత్వంలో ఈ భారీ డీల్
    • సోమానీ వెనుక వాల్‌మార్ట్, ఫోర్డ్ కంపెనీల వారసులు
    • 2026 ఐపీఎల్ తర్వాత అమల్లోకి రానున్న కొత్త యాజమాన్యం
  • సపోటాపండులో ఎలుకల మందు పెట్టి రెండేళ్ల కూతురును చంపిన తండ్రి
    Tue 20:09

    సపోటాపండులో ఎలుకల మందు పెట్టి రెండేళ్ల కూతురును చంపిన తండ్రి

    • యాదాద్రి జిల్లా, సంస్థాన్ నారాయణపురంలో దారుణం
    • కుటుంబ కలహాలతో వేర్వేరుగా ఉంటున్నరవి, స్వాతి
    • తండ్రి వద్ద పెద్దకూతురు, తల్లివద్ద చిన్నకూతురు
    • పెద్దకూతురును కూడా తన వద్దకు పంపించాలని పోలీసులకు తల్లి ఫిర్యాదు
    • అంతలోనే సపోటా పండులో మందుపెట్టి చంపిన తండ్రి
  • విద్యుత్ భారం పడకుండా అప్పులు తీర్చాలి: సీఎం చంద్రబాబు
    Tue 19:33

    విద్యుత్ భారం పడకుండా అప్పులు తీర్చాలి: సీఎం చంద్రబాబు

    • ఇంధన శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ప్రజలపై భారం వేయకుండా డిస్కంల అప్పులు తీర్చాలని దిశానిర్దేశం
    • విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4కు తగ్గించాలని సూచన
    • ఇంధన రంగంలో ఆవిష్కరణల కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ ఫండ్
    • రాష్ట్రంలో ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశం
  • 13 ఏళ్లు కోమాలో ఉండి... తుది శ్వాస విడిచిన హరీశ్ రాణా
    Tue 19:31

    13 ఏళ్లు కోమాలో ఉండి... తుది శ్వాస విడిచిన హరీశ్ రాణా

    • 2013లో హాస్టల్ భవనం పై నుంచి పడిన హరీశ్ రాణా
    • నాటి నుంచి కోమాలోనే హరీశ్ రాణా
    • చికిత్స చేయించిన ఫలితం లేకపోవడంతో కారుణ్య మరణం కోసం దరఖాస్తు