ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆస్ట్రేలియా మహిళా జర్నలిస్టుపై కోహ్లీ ఆగ్రహం
    Thu 17:44

    ఆస్ట్రేలియా మహిళా జర్నలిస్టుపై కోహ్లీ ఆగ్రహం

    • మెల్బోర్న్ ఎయిర్ పోర్టులో ఘటన
    • తమ ఫ్యామిలీ ఫొటోలు తీసేందుకు యత్నించడంతో ఆగ్రహం
    • తమకు ప్రైవసీ కావాలని వ్యాఖ్య
    Read full story
  • అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇప్పటికీ జరగలేదు... ఇరాన్ ఎందుకు వెనుకంజ వేస్తోంది?
    Sun 16:50

    అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇప్పటికీ జరగలేదు... ఇరాన్ ఎందుకు వెనుకంజ వేస్తోంది?

    • నెల రోజులు దాటినా ఖననం కాని ఇరాన్ మాజీ నేత ఖమేనీ మృతదేహం
    • అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు భయపడి అంత్యక్రియల వాయిదా!
    • అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని ఇరాన్ ప్రభుత్వం
    • పాలనాయంత్రాంగం బలహీనపడిందంటున్న అంతర్జాతీయ విశ్లేషకులు
    • స్వస్థలం మష్హద్‌లో ఖననం చేసేందుకు ప్రతిపాదనలు
    Read full story
  • మా హక్కులు కాదనడానికి ఆయనెవరు? ట్రంప్ పై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫైర్
    Sun 16:36

    మా హక్కులు కాదనడానికి ఆయనెవరు? ట్రంప్ పై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫైర్

    • ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ తీవ్ర ఆగ్రహం
    • తమ దేశ హక్కులు లాక్కోవడానికి మీరెవరంటూ సూటి ప్రశ్న
    • అమెరికాకు చట్టపరమైన అధికారం లేదని స్పష్టం
    • ఇరు దేశాల మధ్య చర్చల్లో ఇంకా తొలగని అంతరాలు
    Read full story
  • కొత్త జానర్ ట్రై చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్... హారర్ అంటే హారరే!
    Sun 16:13

    కొత్త జానర్ ట్రై చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్... హారర్ అంటే హారరే!

    • మైత్రీ మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ సినిమా ‘418’
    • ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు
    • హారర్ కామెడీలకు భిన్నంగా పక్కా భయపెట్టే సినిమా అని ప్రకటన
    • కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో సూర్య రాజ్, చరణ్, ప్రీతి ప్రధాన పాత్రలు
    • రక్తం మరకలతో ఉన్న డోర్‌తో టైటిల్ పోస్టర్ విడుదల
    Read full story
  • ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్ నిమ్మకాయ ట్రిక్.. శివమ్ దూబే బౌల్డ్!... ఫేక్ ఫిర్యాదుతో కొత్త దుమారం
    Sun 16:01

    ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్ నిమ్మకాయ ట్రిక్.. శివమ్ దూబే బౌల్డ్!... ఫేక్ ఫిర్యాదుతో కొత్త దుమారం

    • ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్ 'నిమ్మకాయ' పూజ తర్వాత దూబే వికెట్
    • 'బ్లాక్ మ్యాజిక్' వల్లే ఔటయ్యాడంటూ వైరల్ అయిన వీడియో
    • బీసీసీఐకి సీఎస్‌కే ఫిర్యాదు చేసిందంటూ నకిలీ లేఖ ప్రచారం
    • ఇది ఫేక్ అని స్పష్టత, మీమ్‌గా మారిన ఘటన
    • ఈ మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం
    Read full story
  • చిన్నారి పునర్విక స్ఫూర్తితో 'ప్రాజెక్ట్ పునర్విక'.. మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన
    Sun 15:43

    చిన్నారి పునర్విక స్ఫూర్తితో 'ప్రాజెక్ట్ పునర్విక'.. మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన

    • అరుదైన వ్యాధుల చిన్నారుల కోసం 'ప్రాజెక్ట్ పునర్విక'ను ప్రకటించిన మంత్రి లోకేష్
    • కర్నూలు చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఇచ్చిన ఘటనతో స్ఫూర్తి
    • జన్యుపరమైన సమస్యలున్న పిల్లలందరికీ ఆర్థిక, వైద్య సహాయం అందించడమే లక్ష్యం
    • ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర చికిత్స అందించేందుకు ఈ కొత్త చొరవ
    Read full story
  • కేకేఆర్ తో మ్యాచ్... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
    Sun 15:26

    కేకేఆర్ తో మ్యాచ్... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

    • ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
    • ఈ సీజన్‌లో ఇంకా విజయం సాధించని కోల్‌కతా నైట్ రైడర్స్
    • గత మ్యాచ్ ఓటమి తర్వాత గెలుపుపై దృష్టి సారించిన రాజస్థాన్
    • పిచ్ పొడిగా ఉండటంతోనే బ్యాటింగ్ తీసుకున్నామన్న కెప్టెన్ పరాగ్
    • తాము కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నామని తెలిపిన కేకేఆర్ కెప్టెన్ రహానే
    Read full story
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమన్నా
    Sun 15:17

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమన్నా

    • తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నటి తమన్నా
    • సంప్రదాయ వస్త్రధారణలో కనిపించిన మిల్కీ బ్యూటీ
    • తన పర్యటన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న తమన్నా
    • త్వరలో 'వవన్', 'రాగిణి 3' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు
    Read full story
  • కల్యాణ్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉంది: సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి అప్ డేట్
    Sun 14:55

    కల్యాణ్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉంది: సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి అప్ డేట్

    • గత శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్
    • శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స 
    • పవన్ కోలుకుంటున్నాడంటూ చిరంజీవి ట్వీట్
    • ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి
    Read full story
  • రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లి: ప్రధానిపై షర్మిల ఫైర్
    Sun 14:41

    రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లి: ప్రధానిపై షర్మిల ఫైర్

    • మహిళా బిల్లుపై ప్రధాని మోదీ రంగులు మారుస్తున్నారని షర్మిల విమర్శ
    • రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం కుట్రేనని ఆరోపణ
    • చట్టాన్ని వెంటనే అమలు చేసి 543 స్థానాలకు వర్తింపజేయాలని డిమాండ్
    • 2029 లోపు కులగణన, శాస్త్రీయ పునర్విభజన పూర్తి చేయాలని సవాల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV