01 Thu 10:39 తెలంగాణలో ఆంధ్ర వాళ్లకు ఇబ్బందులు ఎదురయ్యయే అవకాశం ఉంది: శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందన్న శ్రీనివాస్ గౌడ్ దేవుడి ముందు అందరూ సమానమేనని వ్యాఖ్య తెలంగాణలో లబ్ధి పొందుతున్నది ఆంధ్ర వాళ్లేనన్న శ్రీనివాస్ గౌడ్
02 Sun 14:34 అలాంటి పాత్రలకు మమ్మల్ని ఎందుకు నిందిస్తారు?: డింపుల్ హయతి ఆవేదన హీరోయిన్ల పాత్రల విషయంలో నటీమణులను నిందించడంపై డింపుల్ హయతి స్పందన తప్పు నటీమణులది కాదు, దర్శకనిర్మాతలు, వ్యవస్థదేనని వ్యాఖ్య వచ్చిన అవకాశాలతోనే పైకి రావాలని ప్రయత్నిస్తామని వెల్లడి హీరో ప్రాధాన్యమున్న కథల్లో నటీమణులకు స్వేచ్ఛ ఉండదని ఆవేదన మనకు మంచి సినిమాలు, మెరుగైన అనుభవాలు అవసరమని పిలుపు
03 Sun 14:33 తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు.. కొత్త తేదీ ఇదే! జూన్ 12కు బదులుగా 15న స్కూళ్ల పునఃప్రారంభం రెండో శనివారం, ఆదివారం నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తింపు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
04 Sun 14:05 సత్యనారాయణ గారూ... రేపు మనం సిద్ధాంతంలో కలుద్దాం!: చంద్రబాబు ట్వీట్ వైరల్ చంద్రబాబును చూడాలన్న కామధేనువులంక పెద్దాయన వైరల్ అయిన వీడియోకు సీఎం చంద్రబాబు స్పందన సత్యనారాయణ గారూ.. రేపు కలుద్దాం అంటూ ట్వీట్ సిద్ధాంతం పర్యటనలో పెద్దాయనను కలవనున్న సీఎం సామాన్యుడి కోరికపై ముఖ్యమంత్రి తక్షణ స్పందన
05 Sun 14:02 ఆఫ్ఘన్‌తో టెస్టు.. 564 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టులో భారత్ భారీ స్కోరు 564/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన టీమిండియా శతకాలతో మెరిసిన శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ రిషభ్ పంత్, సాయి సుదర్శన్ అర్ధశతకాలు ఆప్ఘన్ బౌలర్ సలీం సఫీ 6 వికెట్ల ప్రదర్శన
06 Sun 13:33 చరణ్ నటన మాస్టర్‌క్లాస్.. నన్ను ఇన్‌స్పైర్ చేశావ్ అన్నా: 'పెద్ది'పై వరుణ్ తేజ్ ఎమోషనల్ రివ్యూ రామ్ చరణ్ `పెద్ది` చిత్రంపై వరుణ్ తేజ్ ప్రశంసల జల్లు సినిమా తనను మానసికంగా కదిలించిందని వెల్లడి దర్శకుడు బుచ్చిబాబు, నటులు శివన్న, జగపతిబాబులను కొనియాడిన వరుణ్ చరణ్ నటన ఒక మాస్టర్‌క్లాస్ అంటూ భావోద్వేగభరిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వరుణ్ తేజ్ ట్వీట్
07 Sun 13:20 రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్?.. జూన్ 11న కీలక ప్రకటన! తిరుచ్చి ఉపఎన్నికలో పోటీపై స్పందించిన రాఘవ లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలపై ప్రకటన జూన్ 11న జీవితంలో ఒక కీలక నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడి ప్రస్తుతం 'బెంజ్' సినిమా షూటింగ్‌లో ఉన్నట్లు స్పష్టీకరణ విజయ్ పార్టీ తరఫున బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం
08 Sun 13:00 టీమిండియా టీ20 కెప్టెన్సీ.. తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ నియామకం ఇదొక గొప్ప గౌరవమంటూ బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన అయ్యర్ ర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్‌కు అయ్యర్ సారథ్యం
09 Sun 12:26 భారత్‌పై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు.. తగ్గుతున్న జననాల రేటుపై ఆందోళన భారత్‌లో జననాల రేటు గణనీయంగా తగ్గుతోందన్న మస్క్ మీడియా సంస్థ 'ఏఎఫ్ పోస్ట్' షేర్ చేసిన డేటాను ప్రస్తావిస్తూ మస్క్ 'ఎక్స్' పోస్ట్ ప్రతిస్థాపన స్థాయి 2.1 కంటే కిందకు పడిపోయిన జననాల రేటు గత దశాబ్దంలో సంతానోత్పత్తి రేటు 2.3 నుంచి 1.9కి తగ్గుదల విద్యా, పట్టణీకరణ పెరగడమే ప్రధాన కారణమని నిపుణుల విశ్లేషణ
10 Sun 12:14 మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు.. అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్న 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సినిమాకు వసూళ్ల వర్షం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 236.7 కోట్ల గ్రాస్ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తోందని ప్రకటించిన చిత్రబృందం