కేటీఆర్ కు బెయిల్ వచ్చే ఛాన్స్ కూడా లేదు: కోమటిరెడ్డి
- నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- శబరిమలకు వెళ్లేందుకు నల్ల దుస్తులు ధరించినట్టుందన్న కోమటిరెడ్డి
- కేటీఆర్ కు బెయిల్ రావాలని మొక్కుతున్నారని ఎద్దేవా
అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ కు బెయిల్ రావాలని మొక్కుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శబరిమలకు వెళ్లడానికి నల్ల దుస్తులు ధరించినట్టుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ అరెస్ట్ అయితే ఆయనకు బెయిల్ రావాలని శబరిమలకు వెళ్లి మొక్కుతారని అన్నారు. మరోవైపు కేటీఆర్ పై విచారణకు రాష్ట్ర గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.