ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీమిండియా బ్యాటింగ్ కోచ్ వల్ల ఉపయోగం ఏంటి?: మంజ్రేకర్
    Mon 21:45

    టీమిండియా బ్యాటింగ్ కోచ్ వల్ల ఉపయోగం ఏంటి?: మంజ్రేకర్

    • ఆసీస్ పర్యటనలో టీమిండియా బ్యాట్స్ మెన్ విఫలం
    • బ్యాటింగ్ కోచ్ ఏంచేస్తున్నాడన్న మంజ్రేకర్
    • బ్యాటింగ్ కోచ్ అవసరమా, కాదా అనేది పరిశీలించాలని వెల్లడి 
    Read full story
  • వాల్ స్ట్రీట్‌లో ఏఐ పాఠాలు.. రోజుకు రూ. 20 లక్షల సంపాదన!
    Tue 12:29

    వాల్ స్ట్రీట్‌లో ఏఐ పాఠాలు.. రోజుకు రూ. 20 లక్షల సంపాదన!

    • వాల్ స్ట్రీట్‌ బ్యాంకర్లకు ఏఐలో శిక్షణ ఇస్తున్న ఇద్దరు యువకులు
    • ఒక్క రోజు శిక్షణకు 25,000 డాలర్ల ఫీజు వసూలు
    • ఏఐ కారణంగా ఉద్యోగాల కోత.. పెరిగిన నైపుణ్యాల అవసరం
    • గూగుల్ జెమిని, చాట్‌జీపీటీ వంటి టూల్స్‌పై ప్రత్యేక శిక్షణ
    • సిటీ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి దిగ్గజ సంస్థలకు సేవలు
    Read full story
  • ‘సూర్యుడు ఎరుగని కొత్త కాంతి’ అంటున్న ఆనంద్‌ దేవరకొండ.. ‘ఎపిక్‌’ నుంచి మెలోడీ పాట విడుదల
    Tue 12:25

    ‘సూర్యుడు ఎరుగని కొత్త కాంతి’ అంటున్న ఆనంద్‌ దేవరకొండ.. ‘ఎపిక్‌’ నుంచి మెలోడీ పాట విడుదల

    • ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య సరికొత్త చిత్రం ‘ఎపిక్’
    • ‘#90s’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపకల్పన
    • ‘ప్రియసఖి’ అంటూ సాగే పాట విడుదల
    • కేఎస్‌ హరిశంకర్‌ ఆలపించిన బ్యూటిఫుల్ మెలోడీ
    • లిరిక్స్‌ అందించిన సురేశ్ బానిశెట్టి
    Read full story
  • పుణ్యం మాట దేవుడెరుగు.. రోగాలు మాత్రం కచ్చితంగా వస్తాయి: పవన్ కల్యాణ్
    Tue 12:22

    పుణ్యం మాట దేవుడెరుగు.. రోగాలు మాత్రం కచ్చితంగా వస్తాయి: పవన్ కల్యాణ్

    • రాజమండ్రిలో పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన పవన్
    • గోదావరిలో కాలుష్య పరిస్థితిపై స్వయంగా తనిఖీలు
    • ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థాలు నదిలో కలిసే ప్రాంతానికి బోటులో వెళ్లిన పవన్
    Read full story
  • ఐపీఎల్ చరిత్ర అదే చెబుతోంది.. క్వాలిఫైయర్ 1 గెలిస్తే ట్రోఫీ ఖాయం!
    Tue 12:18

    ఐపీఎల్ చరిత్ర అదే చెబుతోంది.. క్వాలిఫైయర్ 1 గెలిస్తే ట్రోఫీ ఖాయం!

    • ఐపీఎల్‌లో బలంగా కొనసాగుతున్న ఓ సెంటిమెంట్
    • క్వాలిఫైయర్ 1 గెలిచిన జట్టే ఛాంపియన్‌గా నిలుస్తున్న వైనం
    • గత 15 సీజన్లలో 12 సార్లు పునరావృతమైన చరిత్ర
    • గత ఎనిమిదేళ్లుగా ఇదే ఆనవాయతీ కొనసాగడం విశేషం
    • ఈసారి ఆర్సీబీ, గుజరాత్ మధ్య పోరుపై సర్వత్రా ఆసక్తి
    Read full story
  • మీకు కాఫీ, టీ తాగే అలవాటు ఉందా? కెఫీన్ అడిక్షన్‌కు గురయ్యారేమో ఈ 3 సంకేతాలతో తెలుసుకోండి!
    Tue 11:58

    మీకు కాఫీ, టీ తాగే అలవాటు ఉందా? కెఫీన్ అడిక్షన్‌కు గురయ్యారేమో ఈ 3 సంకేతాలతో తెలుసుకోండి!

    • కాఫీ, టీ అతిగా తాగడం వల్ల కెఫీన్ అడిక్షన్ ముప్పు
    • సమయానికి కెఫీన్ అందకపోతే తలనొప్పి, నీరసం
    • నిద్రలేమి, గుండె వేగంగా కొట్టుకోవడం ప్రధాన లక్షణాలు
    • ఒక్కసారిగా కాకుండా క్రమంగా కాఫీలు తగ్గించడం ఉత్తమం
    • గర్భిణులు, గుండె జబ్బులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి
    Read full story
  • రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడి అరెస్ట్
    Tue 11:54

    రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడి అరెస్ట్

    • తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనే యువకుడి ఆత్మహత్య కేసు
    • తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అనంతపురం రూరల్ పోలీసులు
    •  జైపాల్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా అరెస్ట్
    Read full story
  • భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని.. వీడియో వైరల్!
    Tue 11:52

    భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని.. వీడియో వైరల్!

    • 'మా ఇంటి బంగారం' సినిమాతో వస్తున్న సమంత
    • ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఊహించని ఘటన
    • స్టేజ్‌పైకి దూసుకొచ్చి సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని
    • అభిమానితో ఓపికగా సెల్ఫీ దిగి తిరిగి పంపించిన సమంత
    Read full story
  • పసిడి, వెండి ధరల పతనం.. ఒక్కరోజే రూ.5,000 తగ్గిన వెండి
    Tue 11:27

    పసిడి, వెండి ధరల పతనం.. ఒక్కరోజే రూ.5,000 తగ్గిన వెండి

    • ఇరాన్‌పై అమెరికా దాడులతో పతనమైన బంగారం, వెండి
    • ఎంసీఎక్స్‌లో రూ.971 తగ్గిన బంగారం 
    • సుమారు రూ.5,000 పతనమైన వెండి
    • భౌగోళిక ఉద్రిక్తతల కారణంగానే బులియన్ మార్కెట్లో ధరలు ప్రభావితం
    Read full story
  • అరెస్ట్‌కు నేను సిద్ధం.. బెయిల్ అడగను: ప్రొఫెసర్ నాగేశ్వర్
    Tue 11:09

    అరెస్ట్‌కు నేను సిద్ధం.. బెయిల్ అడగను: ప్రొఫెసర్ నాగేశ్వర్

    • పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యల వివాదం
    • త‌న అరెస్ట్‌పై స్పందించిన నాగేశ్వర్
    • జైలు జీవితం కొత్త అనుభవం అవుతుందని వ్యాఖ్య
    • వివాదం ముగిసిందని జనసేన ప్రకటించినా కొనసాగుతున్న పరిణామాలు 
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV