ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అల్లు అర్జున్ ను ఫోన్ లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
    01 Sat 23:00

    అల్లు అర్జున్ ను ఫోన్ లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

    • సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్
    • మధ్యంతర బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
    • ఈ ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన బన్నీ
    • ధైర్యంగా ఉండాలని సూచించిన చంద్రబాబు
  • రైళ్లలో టికెట్ లేకుండా జ‌ర్నీ చేస్తున్నారా?.. ఇక‌పై జరిమానా రెట్టింపు!
    02 Sat 15:04

    రైళ్లలో టికెట్ లేకుండా జ‌ర్నీ చేస్తున్నారా?.. ఇక‌పై జరిమానా రెట్టింపు!

    • కనీస ఫైన్ రూ. 250 నుంచి రూ. 500కి పెంపు
    • నేటి నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి
    • చెల్లించని పక్షంలో జైలు శిక్ష, కోర్టు చర్యలు
    • జన్ విశ్వాస్ చట్టం కింద నిబంధనల సవరణ
  • ‘పేడలో పుట్టిన పురుగులు మళ్లీ అక్కడికే వెళ్లాయి’.. రెబల్ ఎంపీలపై రౌత్ ఘాటు వ్యాఖ్యలు!
    03 Sat 14:58

    ‘పేడలో పుట్టిన పురుగులు మళ్లీ అక్కడికే వెళ్లాయి’.. రెబల్ ఎంపీలపై రౌత్ ఘాటు వ్యాఖ్యలు!

    • ఓంరాజే నింబాల్కర్, నాగేశ్ పాటిల్ అష్టికర్‌ టార్గెట్‌
    • పార్టీ వల్లే ఎదిగిన నేతలు ఇప్పుడు ద్రోహం చేశారని ఆరోపణ
    • ఏక్‌నాథ్ షిండే రాజకీయ భవిష్యత్తుపైనా రౌత్ సందేహం
    • పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కూడా రెబల్ నేతలపై ఆగ్రహం
    • ఫిరాయింపులు కొనసాగితే 'ఆపరేషన్ లోటస్' చేపడతామని హెచ్చరిక
  • కాంగ్రెస్ నేత హత్య కేసు... 20 ఏళ్ళ తర్వాత నిర్దోషులుగా తీర్పు
    04 Sat 14:53

    కాంగ్రెస్ నేత హత్య కేసు... 20 ఏళ్ళ తర్వాత నిర్దోషులుగా తీర్పు

    • కాంగ్రెస్ నేత పవన్‌రాజే నింబాల్కర్ హత్య కేసులో 20 ఏళ్ల తర్వాత తీర్పు
    • మాజీ ఎంపీ పదంసింగ్ పాటిల్‌ సహా 9 మందిని నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
    • సాక్ష్యాధారాలు లేవంటూ అందరినీ విడుదల చేసిన ముంబై సీబీఐ ప్రత్యేక కోర్టు
  • రోగుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా 16 రకాల మందులపై బ్యాన్‌
    05 Sat 14:48

    రోగుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా 16 రకాల మందులపై బ్యాన్‌

    • దేశవ్యాప్తంగా 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ మందులపై నిషేధం 
    • రోగుల భద్రత, ఔషధాల హేతుబద్ధ వినియోగమే లక్ష్యమని వెల్లడి
    • సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన నిపుణుల కమిటీ సిఫార్సు
    • ఈ మందుల వల్ల ప్రయోజనాల కంటే ప్రమాదాలే ఎక్కువని నిర్ధారణ
    • నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • పోక్సో కేసు.. బండి సంజయ్ కొడుకు భగీరథ్‌కు బెయిల్
    06 Sat 14:44

    పోక్సో కేసు.. బండి సంజయ్ కొడుకు భగీరథ్‌కు బెయిల్

    • పోక్సో కేసులో నెల రోజులుగా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్
    • షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన మల్కాజ్‌గిరి కోర్టు 
    • రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన భగీరథ్ వ్యవహారం
  • ‘పాక్‌లో మీడియా స్వేచ్ఛ లేదు’.. కుండబద్ధలు కొట్టిన అమెరికా!
    07 Sat 14:36

    ‘పాక్‌లో మీడియా స్వేచ్ఛ లేదు’.. కుండబద్ధలు కొట్టిన అమెరికా!

    • ఇరాన్‌తో ఒప్పందం విషయంలో గందరగోళం
    • అమెరికా తరహాలో పాక్‌లో మీడియా స్వేచ్ఛ లేదన్న వాన్స్
    • అందుకే ఒప్పంద వివరాలు త్వరగా వెల్లడి కాలేదని వ్యాఖ్య
    • ఒప్పందం కుదర్చడం తమ ఘనతగా చెప్పుకొంటున్న పాక్‌
    • వాన్స్ వ్యాఖ్యలతో పాక్‌కు ఇబ్బందికర పరిస్థితి
  • 35 ఏళ్ల తర్వాత పరీక్ష రాసిన 50 ఏళ్ల మహిళ.. వీడియో వైరల్
    08 Sat 14:31

    35 ఏళ్ల తర్వాత పరీక్ష రాసిన 50 ఏళ్ల మహిళ.. వీడియో వైరల్

    • 35 ఏళ్ల విరామం తర్వాత పరీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్లిన 50 ఏళ్ల మహిళ
    • 'ఈరోజు నాకు ఎగ్జామ్' అంటూ ఆమె చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • చదువుకు వయసుతో సంబంధం లేదంటూ నెటిజన్ల ప్రశంసలు
  • రోజూ ఫోన్‌పే వాడుతున్నా ఇనాక్టివిటీ నోటిఫికేషన్ వచ్చిందా?.. కారణం ఇదే!
    09 Sat 14:24

    రోజూ ఫోన్‌పే వాడుతున్నా ఇనాక్టివిటీ నోటిఫికేషన్ వచ్చిందా?.. కారణం ఇదే!

    • ఫోన్‌పే యూపీఐ, వాలెట్ ఒకటి కాదు.. రెండూ వేర్వేరు పేమెంట్ సాధనాలు
    • వాలెట్‌లో బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ కావని స్ప‌ష్టీక‌ర‌ణ‌
    • యూపీఐ యాక్టివ్‌గా వాడినా వాలెట్ వాడకపోతే ఇనాాక్టివ్‌గానే పరిగణిస్తారని వెల్ల‌డి
    • వాలెట్ యాక్టివేట్ చేయడానికి ఫుల్ కేవైసీ తప్పనిసరి కాద‌న్న సంస్థ‌
  • చీర కట్టింది.. పిల్లలకు భారతీయ పేర్లు పెట్టింది.. విదేశీ తల్లి కథ వైరల్!
    10 Sat 14:13

    చీర కట్టింది.. పిల్లలకు భారతీయ పేర్లు పెట్టింది.. విదేశీ తల్లి కథ వైరల్!

    • భారతీయుడిని వివాహం చేసుకున్న యూరప్ మహిళ
    • పిల్లల పెంపకంలో భారతీయ అలవాట్లకు ఫిదా
    • పిల్లలతో కలిసి నిద్రించే పద్ధతి నచ్చిందన్న క్సేనియా
    • నూనెతో మర్దన సంప్రదాయాన్ని ప్రశంసించిన మహిళ
    • పిల్లలకు పేర్లు  పెట్టే విధానంపై ప్రశంస
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV