ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆరు నెలలు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం... పబ్లిసిటీ కంటే రియాలిటీకే ప్రాధాన్యమన్న లోకేశ్
    Thu 14:48

    ఆరు నెలలు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం... పబ్లిసిటీ కంటే రియాలిటీకే ప్రాధాన్యమన్న లోకేశ్

    • ఏపీలో జూన్ 12న కొలువుదీరిన కూటమి ప్రభుత్వం
    • ఆరు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి లోకేశ్ స్పందన
    • రాష్ట్ర పునర్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడి
    • రాష్ట్రమే ఫస్ట్... ప్రజలే ఫైనల్ అనే నినాదమే తమ విధానమని స్పష్టీకరణ
    Read full story
  • హైదరాబాద్ రియల్ ఎస్టేట్: భారీ ప్లాన్ తో రంగంలోకి బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్!
    Tue 22:00

    హైదరాబాద్ రియల్ ఎస్టేట్: భారీ ప్లాన్ తో రంగంలోకి బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్!

    • కొంపల్లిలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ చేపట్టనున్న బ్రిగేడ్
    • 5.6 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ప్రీమియం వెంచర్ 
    • ఈ ప్రాజెక్టు ద్వారా రూ.850 కోట్ల ఆదాయం అంచనా
    • హైదరాబాద్‌లో విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఒప్పందం
    • రాబోయే 3-4 ఏళ్లలో రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ
    Read full story
  • గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించిన పటీదార్... క్వాలిఫయర్-1లో ఆర్సీబీ భారీ స్కోరు
    Tue 21:41

    గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించిన పటీదార్... క్వాలిఫయర్-1లో ఆర్సీబీ భారీ స్కోరు

    • క్వాలిఫయర్‌-1లో ఆర్సీబీ పరుగుల వరద
    • 20 ఓవర్లలో 5 వికెట్లకు 254 పరుగులు
    • కెప్టెన్ రజత్ పటీదార్ విధ్వంసకర బ్యాటింగ్
    • కేవలం 33 బంతుల్లో 9 సిక్సర్లతో 93 పరుగులు
    • గుజరాత్ టైటాన్స్ ముందు 255 పరుగుల కొండంత లక్ష్యం
    Read full story
  • అతివల చేతికి అందం గాజులు... ఇప్పుడు కొత్త ట్రెండ్ లో!
    Tue 21:30

    అతివల చేతికి అందం గాజులు... ఇప్పుడు కొత్త ట్రెండ్ లో!

    • ఫ్యాషన్ ప్రపంచంలో గాజుల సరికొత్త పోకడ
    • జెన్ జెడ్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్న గాజులు
    • వెస్టర్న్ దుస్తులతో గాజులను మ్యాచింగ్ చేస్తున్న యువత
    • సోషల్ మీడియా, సెలబ్రిటీల ప్రభావంతో పెరుగుతున్న క్రేజ్
    • సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తున్న కొత్త ఫ్యాషన్
    Read full story
  • కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యలు.. తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై వేటు
    Tue 21:16

    కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యలు.. తెలంగాణ ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై వేటు

    • పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసనపై వ్యాఖ్యలు చేసిన డ్రైవర్
    • డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించాలని ప్రైవేట్ బస్సు యాజమాన్యానికి ఆర్టీసీ ఆదేశం
    • తాను నేతలను విమర్శించలేదని, రైతుల గురించి మాత్రమే మాట్లాడానన్న డ్రైవర్
    • డ్రైవర్‌ను తొలగించడంపై ప్రభుత్వంపై మండిపడిన బీఆర్ఎస్ నేతలు
    • అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్
    Read full story
  • పోక్సో కేసు: బండి భగీరథ్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ
    Tue 21:08

    పోక్సో కేసు: బండి భగీరథ్‌కు 3 రోజుల పోలీస్ కస్టడీ

    • పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు మూడు రోజుల పోలీసు కస్టడీ
    • ఏడు రోజుల కస్టడీ కోరిన పోలీసులు.. 
    • మూడు రోజులకే అనుమతించిన మల్కాజ్‌గిరి కోర్టు
    • ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న భగీరథ్‌ను విచారించనున్న పోలీసులు
    • కస్టడీని వ్యతిరేకించిన భగీరథ్ తరపు న్యాయవాది
    Read full story
  • భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్థాన్ సై.. టెస్టు, వన్డే సిరీస్ లకు వేర్వేరు జట్ల ప్రకటన
    Tue 20:53

    భారత్‌తో పోరుకు ఆఫ్ఘనిస్థాన్ సై.. టెస్టు, వన్డే సిరీస్ లకు వేర్వేరు జట్ల ప్రకటన

    • భారత్ లో పర్యటించనున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు
    • ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌కు హష్మతుల్లా షాహిది సారథ్యం
    • వన్డే జట్టులో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు చోటు, టెస్టు జట్టు నుంచి మినహాయింపు
    • జూన్ 6 నుంచి టెస్ట్ మ్యాచ్... జూన్ 13 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం
    Read full story
  • ఆవులు ఉత్తర-దక్షిణాలుగా ఎందుకు నిలబడతాయి?... ఇంకా వీడని మిస్టరీ!
    Tue 20:36

    ఆవులు ఉత్తర-దక్షిణాలుగా ఎందుకు నిలబడతాయి?... ఇంకా వీడని మిస్టరీ!

    • ఆవులు, జింకలు ఉత్తర-దక్షిణ దిశగా నిలబడతాయని ఒక వాదన
    • భూమి అయస్కాంత క్షేత్రాన్ని అవి గ్రహిస్తాయన్న 'కౌ కంపాస్' పరికల్పన
    • అయితే, కొన్ని ప్రయోగాలు ఈ వాదనను బలపరచలేదు
    • సూర్యుడి స్థానం వల్లే ఇలా జరుగుతోందని మరికొన్ని అధ్యయనాలు
    • ఈ అంశంపై శాస్త్రవేత్తల మధ్య ఇంకా స్పష్టత రాలేదు
    Read full story
  • ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు
    Tue 20:24

    ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు

    • వ్యవసాయం, అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ఆక్వా రైతులకు భారీ ఊరట
    • కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్ సబ్సిడీ
    • అధికారులకు కీలక ఆదేశాలు
    Read full story
  • రైతుల ముంగిటకే మార్కెట్.. 'ఫార్మ్ టు హోమ్' విధానానికి చంద్రబాబు శ్రీకారం
    Tue 20:17

    రైతుల ముంగిటకే మార్కెట్.. 'ఫార్మ్ టు హోమ్' విధానానికి చంద్రబాబు శ్రీకారం

    • రైతు ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేర్చే 'ఫార్మ్ టు హోమ్' విధానం
    • యడవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటుకు పరిశీలన
    • జూలైలో అగ్రికల్చర్ స్కూల్‌కు శంకుస్థాపన
    • రైతు బజార్లలో ప్రకృతి సేద్య ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV