Thu 11:37 రోజుకు అరగంట వ్యాయామంతో జ్ఞాపకశక్తి మెరుగు: తాజా అధ్యయనంలో వెల్లడి లండన్ యూనివర్సిటీ కాలేజీ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం 50 నుంచి 83 ఏళ్ల వయసున్న 76 మందిపై అధ్యయనం రోజుకు అరగంట వ్యాయాయం, ఆరు గంటల నిద్ర తర్వాత జ్ఞాపశక్తి మెరుగైనట్టు గుర్తింపు ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బిహేవియరల్ న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ’లో అధ్యయన వివరాలు Read full story
Fri 22:33 43 ఏళ్ల కంపెనీ అమ్మేసి.. కార్మికులకు రూ.కోట్లు పంచిన యజమాని! అమెరికాలో 1.7 బిలియన్ డాలర్లకు కంపెనీ అమ్మకం ఉద్యోగులకు 240 మిలియన్ డాలర్లు పంచిన యాజమాన్యం సగటున ఒక్కో ఉద్యోగికి రూ. 3.75 కోట్ల లబ్ధి కష్టకాలంలో అండగా నిలిచినందుకే ఈ బహుమతి అన్న యజమాని డబ్బుతో సొంతింటి కల, వ్యాపారం నెరవేర్చుకుంటున్న కార్మికులు Read full story
Fri 22:33 ప్రభుత్వ ఏర్పాటుకు పళనిసామిని ఆహ్వానించండి: టీటీవీ దినకరన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానం గెలిచిన ఏఎంఎంకే పార్టీ గవర్నర్‌ను కలిసిన ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి తన ఎమ్మెల్యేతో పాటు తాను సంతకం చేసిన లేఖను అందజేసిన దినకరన్ Read full story
Fri 22:15 ధురంధర్-2 ఓటీటీలోకి వస్తోంది.. అయితే భారత్ లో కాదు! రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' ఓటీటీ రిలీజ్ తేదీ ఖరారు మే 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అంతర్జాతీయ స్ట్రీమింగ్ భారత్‌లో జియోహాట్‌స్టార్‌లో విడుదల కావొచ్చని ప్రచారం ప్రపంచవ్యాప్తంగా రూ.1,790 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రం దాదాపు 4 గంటల నిడివితో 'రా అండ్ అన్ దేఖా' వర్షన్‌గా విడుదల Read full story
Fri 22:07 ఈ నెల 13న పుదుచ్చేరి సీఎంగా రంగసామి ప్రమాణం లెఫ్టినెంట్ గవర్నర్ కే.కైలాసనాథ్‌ను కలిసిన ఎన్డీయే కూటమి పార్టీలు తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల జాబితాను అందజేసిన రంగసామి అసెంబ్లీ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకున్న ఎన్డీయే కూటమి Read full story
Fri 21:58 ఫ్యాషన్ డిజైనర్ నుంచి సీఎం రేసు దాకా.. ఎవరీ అగ్నిమిత్రా పాల్? బెంగాల్ సీఎం రేసులో చివరిదాకా నిలిచిన అగ్నిమిత్రా పాల్ రాజకీయాల్లోకి రాకముందు ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు ఆమెపై 23 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడి అసన్సోల్ దక్షిణ నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపు సువేందు అధికారి వైపే మొగ్గుచూపిన బీజేపీ అధిష్ఠానం Read full story
Fri 21:54 తమిళనాడులో బిగ్ ట్విస్ట్.. రేపు విజయ్ ప్రమాణ స్వీకారంపై మళ్లీ సస్పెన్స్! గవర్నర్‌కు వీసీకే, ఐయూఎంఎల్ నుంచి అందని మద్దతు లేఖలు కాంగ్రెస్, వామపక్షాల నుంచి మాత్రమే అందిన మద్దతు లేఖలు 116 వద్ద ఆగిపోయిన విజయ్ ఎమ్మెల్యేల బలం Read full story
Fri 21:31 కేకేఆర్ తో మ్యాచ్... పరుగులు చేయలేక ఢిల్లీ క్యాపిటల్స్ విలవిల కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 142/8 ఓపెనర్ పతుమ్ నిస్సంక (50) మెరుపు హాఫ్ సెంచరీ కీలక ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ (39) కోల్‌కతా బౌలర్లలో కార్తీక్ త్యాగి, అనుకుల్ రాయ్ చెరో రెండు వికెట్లు పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీసిన సునీల్ నరైన్ Read full story
Fri 21:19 రెండు నెలల్లో 20 కిలోల బరువు తగ్గిన కంటెంట్ క్రియేటర్ అంజలి.. ఎలా? తన వెయిట్ లాస్ కోసం 12 అలవాట్లు పాటించినట్లు అంజలి వెల్లడి లో క్యాలరీ డైట్, హై-ప్రోటీన్ డైట్ కీలకమని వెల్లడి ఖరీదైన ఫుడ్స్ కాకుండా ఇంట్లో వండే ఆహారంతోనే సాధ్యమన్న అంజలి వేగంగా బరువు తగ్గడం అందరికీ సురక్షితం కాదంటున్న నిపుణులు Read full story
Fri 21:17 రేపు ఉదయం 11 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు: బాలకృష్ణన్ విజయ్‌కు మద్దతుగా గవర్నర్‌కు లేఖను అందజేసినట్లు వెల్లడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్‌కి గవర్నర్ సూచించారని వెల్లడి బయటి నుంచే మద్దతిస్తామన్న వామపక్షాలు Read full story