Tue 11:17 మంత్రాలతో కొడుకును చంపేశారని హైతీలో ఓ గ్యాంగ్ స్టర్ మారణహోమం ఇరుగుపొరుగు ఇళ్లల్లోకి చొరబడి ఊచకోత.. 200 మందికి పైగా హత్య మృతదేహాలను రోడ్డుపైనే కాల్చేసిన గ్యాంగ్ స్టర్ అనుచరులు వృద్ధులను టార్గెట్ చేసి హత్యలు.. కాపాడాలని చూసిన వారినీ కాల్చి చంపిన వైనం Read full story
Sun 18:05 చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయిన ప్రధాని మోదీ హైదరాబాదులో మోదీ పర్యటన జూబ్లీహిల్స్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోదీ ప్రధానికి సాదర స్వాగతం పలికిన చంద్రబాబు, లోకేష్ Read full story
Sun 17:51 మోదీ పెద్ద మనసు కలవారని వాళ్లు చెబుతుంటారు... ఆ పెద్ద మనసుతో సహకరించండి: మోదీకి రేవంత్ విజ్ఞప్తి తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి వినతి గుజరాత్ మోడల్ నిర్మాణంలో మన్మోహన్ సింగ్ సహకరించినట్టే తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని హామీ రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా సమీక్షించాలని మనవి Read full story
Sun 17:40 రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీ తీరంపై వాతావరణ మార్పులు... రెండు రోజుల్లో అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం మన్నార్ గల్ఫ్ వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాతం వరకు విస్తరించిన వాతావరణ ద్రోణి Read full story
Sun 17:34 హైదరాబాదులో పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి పరామర్శించిన ప్రధాని మోదీ హైదరాబాద్‌లో మోదీ పర్యటన ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ను పరామర్శించిన ప్రధాని పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మోదీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.. కృతజ్ఞతలు తెలిపిన పవన్ Read full story
Sun 17:19 తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ ప్రధాని మోదీ చేతుల మీదుగా తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన భారత్ 'రిఫార్మ్స్ ఎక్స్‌ప్రెస్' వేగంతో దూసుకెళ్తోందన్న ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టులతో కనెక్టివిటీ మెరుగుపడి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని హామీ Read full story
Sun 16:56 పెద్ది ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్... సౌత్ లో కాదు, నార్త్ లో! భోపాల్‌లో గ్రాండ్‌గా 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మే 16న జరగనున్న వేడుకలో ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న సినిమా విడుదల క్రికెటర్‌గా, పహిల్వాన్‌గా రామ్ చరణ్ విభిన్న పాత్ర Read full story
Sun 16:47 తిరుమలలో హెవీ రష్... కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లు ఆదివారం కావడంతో తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయిన వైనం శనివారం శ్రీవారిని దర్శించుకున్న 81,512 మంది భక్తులు హుండీ ద్వారా రూ. 3.23 కోట్ల ఆదాయం Read full story
Sun 16:38 మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు శాంసంగ్ ఎస్25 అల్ట్రా... ఎక్కడంటే...! అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో గెలాక్సీ S25 అల్ట్రాకు భారీ డిస్కౌంట్ అన్ని ఆఫర్లు కలిపి కేవలం రూ. 94,999కే ఫ్లాగ్‌షిప్ ఫోన్ భారత్‌లో ఈ మోడల్‌కు ఇదే అత్యల్ప ధరగా వెల్లడి పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ చిప్, 200MP కెమెరాలతో అత్యుత్తమ పనితీరు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో ధరను మరింత తగ్గించుకునే అవకాశం Read full story
Sun 16:03 నాడు పీకలు కోసి.. నేడు నీతులు మాట్లాడటమా?: వైసీపీ నేతలపై కొల్లు రవీంద్ర ఫైర్ వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు నాడు అరాచకాలు చేసి నేడు నీతులు చెబుతున్నారని ఎద్దేవా విద్యా, వైద్య రంగాలను జగన్ సర్కార్ నాశనం చేసిందని ఆరోపణ ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టింది వైసీపీయేనని ఫైర్ పీపీపీ విధానంతోనే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం Read full story