01 Mon 15:16 తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారు: రేవంత్ రెడ్డిపై కవిత ఆగ్రహం తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతోందన్న కవిత బతుకమ్మను మాయం చేయడం విడ్డూరమన్న కవిత తెలంగాణ తల్లికి నివాళులర్పించే అర్హత సీఎంకు లేదని వ్యాఖ్య
02 Sat 12:44 'నా జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం'.. అర్ధాంగి భువనేశ్వరికి సీఎం చంద్రబాబు భావోద్వేగ బర్త్‌డే విషెస్ భార్య, తల్లి, వ్యాపారవేత్తగా ఆమె మా జీవితాల్లో వెలుగు నింపారని కొనియాడిన సీఎం భువనేశ్వరి దయ, కరుణ ఎందరికో ఆదర్శమని ప్రశంస నీలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా లభించడం నా అదృష్టమంటూ పోస్ట్
03 Sat 12:43 యోగా ఒక మతానికి పరిమితం కాదు.. అలా చూడటం మూర్ఖత్వం: వెంకయ్య నాయుడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా యోగా ఉత్సవాలు ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప కానుక యోగా అన్న వెంకయ్య నాయుడు మనిషిని సమగ్ర మనిషిగా మార్చే అద్భుత సాధనం యోగా అని వ్యాఖ్య
04 Sat 12:41 'మా ఇంటి బంగారం'కు మంచి ఓపెనింగ్స్.. మహిళా ప్రేక్షకులకు సమంత థ్యాంక్స్ 'మా ఇంటి బంగారం'కు తొలిరోజు భారీ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా రూ. 13.15 కోట్లు గ్రాస్ సాధించిన సినిమా సినిమా విజయంలో మహిళలదే కీలక పాత్రన్న సమంత ఈ చిత్రంలోని స్వర్ణ పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని వెల్లడి
05 Sat 12:39 ఎగిరే రాజమహల్‌లా 400 మిలియన్ డాలర్ల విమానం.. ట్రంప్‌కు ఖతార్ బహుమతి ఖతార్ బహుమతిగా ఇచ్చిన జెట్ విలువ 400 మిలియన్ డాలర్లు విలాసవంతమైన సౌకర్యాలు భద్రత విషయంలో రాజీ లేదు స్టార్‌లింక్ కమ్యూనికేషన్ సదుపాయం
06 Sat 12:36 రూ. 4000 కోట్ల ‘రామాయణ’.. తన పాత్రపై సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'రామాయణ' చిత్రం హనుమంతుడి పాత్రను పోషిస్తున్న సన్నీ డియోల్ తనకు ఎంతో గర్వంగా ఉందన్న సన్నీ
07 Sat 12:32 ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారు.. వెంటనే వారి కాంట్రాక్టులు కట్ చేయండి.. అప్పుడే దారికి వస్తారు: గవాస్కర్ ఐపీఎల్ మధ్యలో వెళ్లిపోయే విదేశీ ఆటగాళ్లపై కఠినంగా ఉండాలన్న గవాస్కర్ గాయాల పేరుతో తప్పించుకుని ఇతర టోర్నీల్లో ఆడేవారిని నిషేధించాలని సూచన ఆటగాళ్ల ఫీజుతో పాటు విదేశీ బోర్డులకు ఇచ్చే కమీషన్‌లోనూ కోత పెట్టాలని డిమాండ్ కొందరు ఆటగాళ్లు, బోర్డులు ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నాయని విమర్శ ఫ్రాంచైజీల నిస్సహాయతను బలహీనతగా చూడొద్దని హెచ్చరిక
08 Sat 11:47 నీట్ రీ-ఎగ్జామ్‌లో ఎన్టీఏ మరో నిర్వాకం.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్! స్థానిక కేంద్రాలు ఎంచుకున్నప్పటికీ విదేశాల్లో సెంటర్ ఇవ్వడంతో విద్యార్థి కుటుంబం షాక్ విద్యార్థికి పాస్‌పోర్ట్ కూడా లేకపోవడంతో తీవ్ర ఆందోళన కాంగ్రెస్ నేత జోక్యంతో సాంకేతిక లోపమని అంగీకరించిన ఎన్టీఏ కొత్త అడ్మిట్ కార్డ్ జారీ చేస్తామని.. నాగ్‌పూర్‌లోనే కేంద్రం ఇస్తామని హామీ
09 Sat 11:44 వైభవ్ సూర్యవంశీపై ప్రతీకారం తీర్చుకుంటారా?.. శ్రీలంక కెప్టెన్ సమాధానం ఇదే..! ఫైనల్‌కు ముందు శ్రీలంక కెప్టెన్ స్పందన వైభవ్‌ను టార్గెట్ చేయమని స్పష్టీకరణ గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్ వివాదం విషెన్ హలంబాగేతో వాగ్వాదం సంఘటన సహజమేనన్న సహన్ అరచ్చిగే
10 Sat 11:42 విశాఖ పర్యటనకు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ 30న విశాఖకు వస్తున్న రాష్ట్రపతి కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి కార్యక్రమంలో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు