ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సీసీ కెమెరాల నిర్వహణ నిర్లక్ష్యంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న
    01 Tue 08:18

    సీసీ కెమెరాల నిర్వహణ నిర్లక్ష్యంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్న

    • పోలీస్ స్టేషన్‌, జైళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎన్ని పని చేస్తున్నాయని ప్రశ్నించిన హైకోర్టు
    • కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ
    • తదుపరి విచారణ 23వ తేదీకి వాయిదా
  • రుక్మిణి వసంత్ బికినీ మార్ఫింగ్ కేసు... పైశాచిక ఆనందం కోసమేనన్న నిందితులు!
    02 Sat 19:26

    రుక్మిణి వసంత్ బికినీ మార్ఫింగ్ కేసు... పైశాచిక ఆనందం కోసమేనన్న నిందితులు!

    • కాంతార నటి రుక్మిణి ఫేక్ వీడియోల కేసులో ముగ్గురి అరెస్ట్
    • పట్టుబడిన వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, నర్సింగ్ విద్యార్థి, సీఏ
    • వికృతానందం కోసమే ఈ పని చేసినట్లు నిందితుల అంగీకారం
    • సోషల్ మీడియా యూఆర్‌ఎల్ ఐడీలతో నిందితులను పట్టుకున్న పోలీసులు
    • నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
  • హైదరాబాద్‌కు వర్ష సూచన.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
    03 Sat 19:25

    హైదరాబాద్‌కు వర్ష సూచన.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక

    • హైదరాబాద్‌ సహా పలు తెలంగాణ జిల్లాలకు ఉరుముల వర్ష సూచన
    • నగరంలోని ఘట్‌కేసర్, ఉప్పల్, హయత్‌నగర్ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం
    • ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ
    • ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
  • గుండెల్లో మంట, అజీర్తి.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
    04 Sat 19:16

    గుండెల్లో మంట, అజీర్తి.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!

    • ఉదర ఆరోగ్యం గురించి హెచ్చరించే ముఖ్య సంకేతాలు
    • ఛాతీలో మంట, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటివి సాధారణ లక్షణాలు
    • వివరించలేని బరువు తగ్గడం, నల్లటి మలం తీవ్ర సమస్యలకు సూచన
    • లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యం
  • పీఎం కిసాన్ 23వ విడత నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ
    05 Sat 19:08

    పీఎం కిసాన్ 23వ విడత నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ

    • 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18,880 కోట్లు జమ
    • ప్రతి లబ్ధిదారునికి రూ. 2,000 చొప్పున ఆర్థిక సాయం
    • పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ నుంచి నిధుల బదిలీ కార్యక్రమం
  • భారత్ ధర్మసత్రం కాదు: అమిత్ షా వ్యాఖ్యలు
    06 Sat 18:49

    భారత్ ధర్మసత్రం కాదు: అమిత్ షా వ్యాఖ్యలు

    • చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని విమర్శలు
    • ప్రతి చొరబాటుదారుడినీ గుర్తించి దేశం నుంచి పంపిస్తామని స్పష్టీకరణ
    • ఈ దేశానికి చెందిన వారు మాత్రమే ఇక్కడుంటారని ఉద్ఘాటన 
  • విజయవాడ యువకుడు సాయికృష్ణ అదృశ్యం కేసు.. శ్మశానవాటికలో పోలీసుల సోదాలు
    07 Sat 18:47

    విజయవాడ యువకుడు సాయికృష్ణ అదృశ్యం కేసు.. శ్మశానవాటికలో పోలీసుల సోదాలు

    • సంచలనం రేపుతున్న సాయికృష్ణ అదృశ్యం కేసు
    • స్వర్గపురి శ్మశానవాటికలో మే 24న రెండు శవాలను దహనం చేయడంపై పోలీసుల ఆరా
    • ఎలక్ట్రిక్ దహనాలు చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • సీఎం అయినా భార్యను అడగాల్సిందే... పల్నాడు పర్యటనలో కోల్డ్‌ప్రెస్డ్ నూనె కొనుగోలు చేసిన చంద్రబాబు
    08 Sat 18:44

    సీఎం అయినా భార్యను అడగాల్సిందే... పల్నాడు పర్యటనలో కోల్డ్‌ప్రెస్డ్ నూనె కొనుగోలు చేసిన చంద్రబాబు

    • పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
    • రైతు నాగభూషణం క్షేత్రంలో కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనె కొనుగోలు
    • నూనె కొనే ముందు భార్య భువనేశ్వరికి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి
    • ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహిస్తామని రైతులకు హామీ
    • గో ఆధారిత వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించిన చంద్రబాబు
  • రూ.లక్షా పదివేల కోట్ల ఆస్తులు కాపాడాం.. మాపై దుష్ప్రచారం ఆపండి: హైడ్రా కమిషనర్ రంగనాథ్
    09 Sat 18:30

    రూ.లక్షా పదివేల కోట్ల ఆస్తులు కాపాడాం.. మాపై దుష్ప్రచారం ఆపండి: హైడ్రా కమిషనర్ రంగనాథ్

    • హైడ్రాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ రంగనాథ్ ఆగ్రహం
    • హైడ్రాను బద్నాం చేసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు
    • సిటీలో ఇప్పటి వరకు 600 ఆపరేషన్స్ పూర్తి చేశామని వెల్లడి
    • తమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదన్న రంగనాథ్
    • హైడ్రా ఎప్పుడూ మౌనంగా ఉండదని స్పష్టీకరణ
  • యూఏఈలోని భారతీయులకు గమనిక.. 5 రోజులు పాస్‌పోర్ట్, వీసా సేవలు బంద్
    10 Sat 18:23

    యూఏఈలోని భారతీయులకు గమనిక.. 5 రోజులు పాస్‌పోర్ట్, వీసా సేవలు బంద్

    • యూఏఈలో 5 రోజుల పాటు భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు బంద్
    • జూన్ 26 నుంచి 30 వరకు సేవలు తాత్కాలికంగా నిలిపివేత
    • కొత్త సర్వీస్ ప్రొవైడర్‌కు బాధ్యతలు అప్పగించడమే కారణం
    • జూలై 1 నుంచి అల్ హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా సేవలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV