ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జీవో 317కు సంబంధించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మార్గదర్శకాలు జారీ
    Sat 21:09

    జీవో 317కు సంబంధించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మార్గదర్శకాలు జారీ

    • కేబినెట్ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా మార్గదర్శకాలు
    • మార్గదర్శకాలు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
    • ఉద్యోగులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని పేర్కొన్న ప్రభుత్వం
    Read full story
  • తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు!
    Tue 09:18

    తిరుమల శ్రీవారి హుండీలో రద్దయిన పెద్ద నోట్లు!

    • రూ.400 కోట్లకు చేరిన పాత రూ.500, రూ.1000 నోట్ల విలువ
    • మొక్కుల రూపంలో భక్తులు ఇప్పటికీ సమర్పిస్తున్న పాత కరెన్సీ
    • నోట్ల మార్పిడికి అంగీకరించని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ
    Read full story
  • ధురంధర్ 2పై కోహ్లీ రివ్యూ.. ఇప్పటివరకు ఇలాంటి సినిమా చూడలేదంటూ ప్రశంసలు!
    Tue 09:13

    ధురంధర్ 2పై కోహ్లీ రివ్యూ.. ఇప్పటివరకు ఇలాంటి సినిమా చూడలేదంటూ ప్రశంసలు!

    • 'ధురంధర్ 2' చిత్రాన్ని ఆకాశానికెత్తేసిన విరాట్ కోహ్లీ
    • ఇది ఇండియాలో అత్యుత్తమ సినిమాటిక్ అనుభవం అని ప్రశంస
    • ప్రపంచవ్యాప్తంగా రూ. 1622 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమా
    • చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించిన నటి అనుష్క శర్మ
    • బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న రణ్‌వీర్ సింగ్ చిత్రం
    Read full story
  • హైదరాబాద్ పాతబస్తీలో బెంగాలీలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది: బండి సంజయ్
    Tue 08:39

    హైదరాబాద్ పాతబస్తీలో బెంగాలీలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది: బండి సంజయ్

    • పాతబస్తీకి ఒక రూల్, ఇతర ప్రాంతాలకు మరో రూలా? అని ప్రశ్నించిన బండి సంజయ్
    • అక్రమ కట్టడాల కూల్చివేతను అడ్డుకున్న ఎంఐఎంపై చర్యలు శూన్యమన్న కేంద్ర మంత్రి
    • పాతబస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా? అంటూ నిలదీత
    Read full story
  • ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరాన్ యువత మానవహారం
    Tue 08:35

    ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరాన్ యువత మానవహారం

    • హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ట్రంప్ గడువు
    • ఇరాన్ పవర్ ప్లాంట్లను పేల్చేస్తామని హెచ్చరిక
    • అమెరికా బెదిరింపులకు నిరసనగా మానవహారం ఏర్పాటు
    • దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ సమీకృతం కానున్న అథ్లెట్లు, కళాకారులు, విద్యార్థులు
    • 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్   
    Read full story
  • ఎయిర్ ఇండియాకు షాక్.. సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా
    Tue 08:09

    ఎయిర్ ఇండియాకు షాక్.. సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా

    • కొత్త వ్యక్తి నియామకం వరకు పదవిలో కొనసాగనున్న విల్సన్
    • తీవ్రమైన ఆర్థిక, నిర్వహణ సవాళ్ల నడుమ తాజా పరిణామం
    • గతేడాది జరిగిన ఘోర విమాన ప్రమాద ప్రభావం కూడా ఒక కారణం
    Read full story
  • చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు
    Tue 08:05

    చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు

    • జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పి గొలుసు చోరీ
    • గొలుసుకు బదులుగా కాగితంలో రాళ్లు చుట్టిచ్చిన కేటుగాళ్లు
    • బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • మ్యాట్రిజ్‌ సర్వే: తమిళనాడు, కేరళలో అధికారం మార్పు ఖాయం!
    Tue 07:51

    మ్యాట్రిజ్‌ సర్వే: తమిళనాడు, కేరళలో అధికారం మార్పు ఖాయం!

    • పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వా నేనా? 
    • అసోంలో బీజేపీ కూటమికి హ్యాట్రిక్‌ విజయం ఖాయం
    • తమిళనాట డీఎంకే కూటమికి గట్టిపోటీనిస్తున్న ఎన్డీఏ
    • కేరళలో పదేళ్ల తర్వాత యూడీఎఫ్‌‌కు అధికారం డౌటే  
    Read full story
  • ఏపీలో పిడుగుల బీభత్సం.. రెండ్రోజుల్లో 9 మంది మృతి
    Tue 07:36

    ఏపీలో పిడుగుల బీభత్సం.. రెండ్రోజుల్లో 9 మంది మృతి

    • ఒక్క ప్రకాశం జిల్లాలోనే సోమవారం ఐదుగురి మృత్యువాత
    • శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపడి తల్లి, కుమార్తె మృతి
    • విజయనగరం, తిరుపతి జిల్లాల్లోనూ విషాద ఘటనలు
    • ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలు
    Read full story
  • ‘నీ పో, మోనే విజయన్‌!’ అంటూ కేరళం సీఎంకు రేవంత్ కౌంటర్
    Tue 07:33

    ‘నీ పో, మోనే విజయన్‌!’ అంటూ కేరళం సీఎంకు రేవంత్ కౌంటర్

    • పినరయి విజయన్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటు స్పందన
    • విజయన్ వాడిన గణాంకాలు బీఆర్ఎస్ ప్రభుత్వానివని వెల్లడి
    • మా 28 నెలల పాలనను కేరళం 70 ఏళ్ల ప్రగతితో పోల్చడం తగదన్న రేవంత్
    • తన ప్రభుత్వ విజయాలు వివరించేందుకు తిరువనంతపురం వస్తానని ప్రకటన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV