-
ఇక వరుసగా సినిమాలు చేస్తా: కొచ్చిలో అల్లు అర్జున్
- తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్
- మలయాళంలో అభిమానులను పలకరించి ఉత్సాహం నింపిన అల్లు అర్జున్
- ఇకపై ఎక్కువ విరామం లేకుండా వరుస సినిమాలు చేస్తానన్న అల్లు అర్జున్
-
ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. బడ్జెట్‌లో కొత్త పథకం ప్రకటన
- ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు
- ఐటీఐ, ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకార వేతనం
- అసెంబ్లీలో 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి
- విద్యాశాఖకు రూ.26,674 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
-
'కేడీ' పాటపై కేంద్రం నిషేధం.. నటి నోరా ఫతేహీపై ఫత్వా జారీ
- కన్నడ చిత్రం 'కేడీ'లోని పాటపై తీవ్ర వివాదం
- నటి నోరా ఫతేహీపై ఫత్వా జారీ చేసిన ముస్లిం సంస్థ
- వివాదాస్పద పాటను నిషేధించిన కేంద్ర ప్రభుత్వం
- ఈ వివాదంపై వివరణ ఇచ్చిన నటి నోరా ఫతేహీ
-
రూ. 3,24,234 కోట్లతో తెలంగాణ 2026-27 వార్షిక బడ్జెట్... హైలైట్స్ పార్ట్ - 1
- తెలంగాణను దేశంలో నెంబర్ వన్ గా నిలబెట్టడమే లక్ష్యమన్న మల్లు భట్టి
- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.33,688 కోట్ల కేటాయింపు
- రైతు సంక్షేమానికి రూ.23,179 కోట్లు
- సాగునీటి ప్రాజెక్టులకు రూ.22,615 కోట్లు
- విద్యా శాఖకు రూ.26,674 కోట్లు
-
చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ జట్లకు గట్టి ఎదురుదెబ్బ.. కీలక పేసర్లు టోర్నీ నుంచి ఔట్
- ఐపీఎల్ 2026 ఆరంభానికి దూరమైన ఆసీస్ స్టార్ పేసర్లు స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్
- బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లపై భారం తగ్గించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం
- సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డబుల్ షాక్.. కమిన్స్‌తో పాటు ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ ఔట్
- కమిన్స్ గైర్హాజరీలో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఇషాన్ కిషన్
- గాయం కారణంగా టోర్నీకి పూర్తిగా దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ నాథన్ ఎల్లిస్
-
పట్టాలపైనే నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో రైళ్లు.. తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు!
- నాగోల్ - రాయదుర్గం మార్గంలో సాంకేతిక సమస్యలతో నిలిచిన రైళ్లు
- అరగంట సేపు రైళ్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
- 30 నిమిషాల తర్వాత సాంకేతిక సమస్యను సరిదిద్దిన మెట్రో సిబ్బంది
-
'ధురంధర్ 2'పై టాలీవుడ్ ప్రశంసల జల్లు.. మహేశ్, ఎన్టీఆర్ ఏమన్నారంటే..!
- సినిమా ఒక విస్ఫోటనంలా ఉందంటూ మహేశ్ బాబు ట్వీట్
- రణ్‌వీర్ నటన మాస్టర్‌క్లాస్ అంటూ కొనియాడిన జూనియర్ ఎన్టీఆర్
- దర్శకుడు ఆదిత్య ధర్ విజన్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్న హీరోలు
- అల్లు అర్జున్‌తో పాటు పలువురు సినీ ప్రముఖుల నుంచి అభినందనలు
-
తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మల్లు భట్టి
- సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
- 2026-27 బడ్జెట్ కు కేబినెట్ ఆమెదం
- మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
నేను తెలంగాణ కోడలిని.. నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి: గద్దర్ అవార్డుల వేడుకలో రష్మిక భావోద్వేగం
- ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న రష్మిక మందన్న
- గతంలో తన నటనపై ఎన్నో విమర్శలు వచ్చాయన్న రష్మిక
- తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొన్నానని వెల్లడి
- ఇప్పుడు అవార్డు అందుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని వ్యాఖ్య
-
రాజకీయాల్లో చిరంజీవి సీనియర్.. సినిమాల్లో జూనియర్: కమల్ హాసన్
- హైదరాబాద్‌లో కమల్ హాసన్‌కు పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు
- రాజకీయాల్లో చిరంజీవి తనకంటే సీనియర్ అని సరదాగా వ్యాఖ్యానించిన కమల్
- టాలీవుడ్, బాలీవుడ్ వంటి హద్దులు చెరిపేసి 'ఇండియన్ సినిమా'గా చూడాలని విజ్ఞప్తి
- గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు
- తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కమల్