మణికొండలో అగ్నిప్రమాదం ..9వ అంతస్తు నుంచి ఎగసిపడిన మంటలు
- అపార్ట్‌మెంట్‌లోని తొమ్మిదో అంతస్తులో అగ్ని ప్రమాదం
- గృహప్రవేశం సందర్భంగా వెలిగించిన దీపం కిందపడటంతో ప్రమాదం
- అగ్నిప్రమాదంతో పరుగులు తీసిన అపార్ట్‌మెంట్ వాసులు
- మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
ఆ సందర్భంగా ఫ్లాట్‌లో వెలిగించిన దీపం బుధవారం కిందపడటంతో మంటలు అంటుకున్నాయని సమాచారం. ఆపార్ట్‌మెంట్ వాసుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.