ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయపాల్... అరెస్ట్ చేసే అవకాశం
    Tue 17:20

    ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయపాల్... అరెస్ట్ చేసే అవకాశం

    • రఘురామను కస్టడీలో చిత్రహింసలు పెట్టినట్టు విజయపాల్ పై ఆరోపణలు
    • ఇప్పటికే పలు దఫాలుగా విచారించిన పోలీసులు
    • ముందస్తు బెయిల్ అభ్యర్థనకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
    Read full story
  • కోహ్లీ 'టేస్ట్'పై ఇన్‌స్టా పోస్ట్.. అసహనం వ్యక్తం చేసిన మాజీ గాళ్ ఫ్రెండ్!
    Tue 23:12

    కోహ్లీ 'టేస్ట్'పై ఇన్‌స్టా పోస్ట్.. అసహనం వ్యక్తం చేసిన మాజీ గాళ్ ఫ్రెండ్!

    • విరాట్ కోహ్లీ 'టేస్ట్'పై ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ పోస్ట్
    • 12 ఏళ్లు గడిచినా ఎందుకీ చర్చ అని ప్రశ్నించిన మాజీ ప్రియురాలు
    • అనుష్క, ఇజాబెల్, ఇతరుల ఫోటోలతో వైరల్ అయిన కొలాజ్
    • ఇటీవల జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటో లైక్ చేసి అన్‌లైక్ చేసిన కోహ్లీ
    • సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన ఇజాబెల్ కామెంట్
    Read full story
  • పట్టులా జారిపోయే కురుల కోసం...!
    Tue 22:51

    పట్టులా జారిపోయే కురుల కోసం...!

    • జుట్టు మెరిసేందుకు పోషకాలతో కూడిన ఆహారం చాలా ముఖ్యం
    • తలస్నానం చివరలో చల్లటి నీటితో జుట్టును కడగడం మేలు
    • జుట్టు రకానికి సరిపోయే హైడ్రేటింగ్ ఉత్పత్తులను ఎంచుకోవాలి
    • స్ట్రెయిటెనింగ్ చేసేటప్పుడు జుట్టును కాపాడే టెక్నాలజీ ఉన్న పరికరాలు వాడాలి
    • ఎండ, ఉప్పు నీటి నుంచి జుట్టుకు రక్షణ కల్పించడం అవసరం
    Read full story
  • అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రీన్యూ సోలార్ ప్లాంట్... ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
    Tue 22:35

    అనకాపల్లిలో రూ.5,400 కోట్ల రీన్యూ సోలార్ ప్లాంట్... ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

    • అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ భారీ సోలార్ ప్లాంట్
    • రూ. 5,400 కోట్ల పెట్టుబడితో ఇంగోట్-వేఫర్ తయారీ కేంద్రం
    • ఏప్రిల్ 23న శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    • ఈ ప్రాజెక్టు ద్వారా 2,100 మందికి పైగా ఉపాధి అవకాశాలు
    • ఏపీలో మొత్తం రూ. 82,000 కోట్ల పెట్టుబడుల దిశగా రీన్యూ సంస్థ
    Read full story
  • జీవన్ రెడ్డి పార్టీలో చేరగానే కేసీఆర్ పదవి ఇచ్చారు.. కానీ!: చామల కిరణ్ కుమార్ రెడ్డి
    Tue 22:21

    జీవన్ రెడ్డి పార్టీలో చేరగానే కేసీఆర్ పదవి ఇచ్చారు.. కానీ!: చామల కిరణ్ కుమార్ రెడ్డి

    • జనరల్ సెక్రటరీ పదవికి ఏ స్థాయి ఉంటుందో చూడాలని ఎద్దేవా
    • బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో జీవన్ రెడ్డి పండుగ అయిపోయిందని వ్యాఖ్య
    • జీవన్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని అధిష్ఠానం భావించిందన్న ఎంపీ
    Read full story
  • ప్రియాంక చోప్రా 'సిటాడెల్ 2' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్!
    Tue 22:16

    ప్రియాంక చోప్రా 'సిటాడెల్ 2' వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ తేదీ ఫిక్స్!

    • ప్రియాంక చోప్రా 'సిటాడెల్' సీజన్ 2 విడుదల తేదీ ఖరారు
    • మే 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
    • యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను విడుదల చేసిన మేకర్స్
    • ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో ఒకేసారి విడుదల
    Read full story
  • ప్రభుత్వంతో చర్చలు విఫలం.. నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు
    Tue 22:07

    ప్రభుత్వంతో చర్చలు విఫలం.. నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు

    • ఐఏఎస్ అధికారుల కమిటీతో జేఏసీ నేతల చర్చలు
    • నాలుగు వారాల సమయం కోరిన ప్రభుత్వ కమిటీ
    • తమ డిమాండ్లు పాతవేనని స్పష్టం చేసిన జేఏసీ
    • నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించిన జేఏసీ
    Read full story
  • ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
    Tue 22:05

    ఇరాన్‌కు మరోసారి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

    • కాల్పుల విరమణ పొడిగించడం ఇష్టంలేదన్న ట్రంప్
    • ఇరాన్‌కు చర్చలు తప్ప మరో మార్గం లేదని వ్యాఖ్య
    • విరామ సమయంలో అదనపు ఆయుధాలను సమకూర్చుకుంటామని వెల్లడి
    Read full story
  • టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ రికార్డు సమం చేసిన అభిషేక్ శర్మ
    Tue 21:45

    టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ రికార్డు సమం చేసిన అభిషేక్ శర్మ

    • టీ20ల్లో తొమ్మిదో సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ
    • అత్యధిక శతకాలు బాదిన భారతీయుడిగా విరాట్ కోహ్లీ రికార్డు సమం
    • సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 2,000 పరుగుల మైలురాయి పూర్తి
    • ఫ్రాంచైజీకి 100కు పైగా సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా ఘనత
    Read full story
  • తమిళనాడులో ఊహించని ఫలితాలు వస్తాయి: నటుడు విజయ్
    Tue 21:44

    తమిళనాడులో ఊహించని ఫలితాలు వస్తాయి: నటుడు విజయ్

    • కూటముల లెక్కలు, పార్టీల అంచనాలు తారుమారవుతాయన్న విజయ్
    • విజిల్ సత్తా ఏమిటో ఫలితాలు చెబుతాయన్న విజయ్
    • డీఎంకేను ఇంటికి పంపించేందుకు ఇదే చివరి ప్రచారమన్న విజయ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV