Sat 15:46 సంజయ్ రౌత్ అనే పనికిమాలిన నేత అక్కడున్నారు: కిషన్ రెడ్డి మహారాష్ట్రలో ఘన విజయం దిశగా ఎన్డీయే ఎన్డీయే గెలుపుకు ఈవీఎంలే కారణమన్న సంజయ్ రౌత్ ఓటమిని ఈవీఎంలపై నెట్టివేయడం ఆయనకు అలవాటేనన్న కిషన్ రెడ్డి Read full story
Sat 15:37 నా పేరు గంగూలీ కాకపోవచ్చు కానీ బెంగాలీనే: లియాండర్ పేస్ మీరు బెంగాలీయేనా అని అడుగుతుంటే బాధగా ఉందన్న లియాండర్ పేస్ తన కుటుంబానికి పోర్చుగీస్ మూలాలు ఉన్నాయన్న లియాండర్ పేస్ తనవి మాత్రం భారతీయ మూలాలేనని స్పష్టీకరణ Read full story
Sat 15:34 వైసీపీ అధినేతతో పాటు నాయకులకు కూడా మతిపోయినట్టుంది: నాగబాబు వైసీపీ అధినేతతో పాటు పార్టీ శ్రేణులు కూడా కామన్ సెన్స్ కోల్పోయాయని విమర్శ సాధారణంగా నేత దారితప్పితే రెండో శ్రేణి నాయకత్వం సరిదిద్దుతుందని వ్యాఖ్య కానీ వైసీపీలో అందరూ మతిస్థిమితం కోల్పోయారని ఎద్దేవా 'మావిగన్స్' కారణంగా వైసీపీ ఓ 'పిచ్చి' జోన్‌లోకి వెళ్లిందన్న నాగబాబు ప్రజలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచన Read full story
Sat 15:33 సూర్యకుమార్ సారథ్యంలో ముంబై.. టాస్ నెగ్గిన ఢిల్లీ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్ అనారోగ్యంతో మ్యాచ్‌కు దూరమైన హార్దిక్.. ముంబై కెప్టెన్‌గా సూర్యకుమార్ ముంబై జట్టులో మూడు మార్పులు.. యథాతథంగా బరిలోకి దిగిన ఢిల్లీ Read full story
Sat 15:12 వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి 33.5 ఎకరాలు కేటాయించిన నెదర్లాండ్స్ ప్రభుత్వం యూరప్ దేశంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం రూ. 250 కోట్ల వ్యయంతో ఆలయ పనులు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరగనున్న నిర్మాణం ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం కోరిన వీహెచ్‌పీ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామన్న టీటీడీ చైర్మన్ Read full story
Sat 15:06 మాచర్ల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్... నిందితుడిపై కఠిన చర్యలకు ఆదేశం మాచర్లలో ప్రభుత్వ మహిళా ఉద్యోగినిపై అత్యాచార యత్నం పట్టుకునేందుకు అదనపు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు మహిళలపై నేరాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన సీఎం Read full story
Sat 14:58 అభిమానులకు గుడ్ న్యూస్.. 'జైలర్ 2'పై రజనీకాంత్ బిగ్ అప్‌డేట్ 'జైలర్ 2' చిత్రీకరణ చివరి దశలో ఉందని తెలిపిన రజనీకాంత్ విడుదల తేదీని నిర్మాణ సంస్థ ప్రకటిస్తుందని వెల్లడి తొలి భాగంలాగే సీక్వెల్‌లోనూ భారీ తారాగణం భారీ అంచనాల మధ్య నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో చిత్రం కమల్ హాసన్‌తో సినిమా ఆగస్టులో ప్రారంభమవుతుందని స్పష్టీకరణ Read full story
Sat 14:56 చంద్రబాబు అసమర్థ సీఎం: అంబటి రాంబాబు బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని కోరుతూ వైసీపీ నేతల పూజలు పదవిని అడ్డు పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారన్న అంబటి భక్తులు విమర్శిస్తున్నా చంద్రబాబు స్పందించకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్య Read full story
Sat 14:52 భారత్‌కు రావాల్సిన ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ చైనాకు... క్లారిటీ ఇచ్చిన కేంద్రం ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ మళ్లింపు వార్తలు అవాస్తవం చెల్లింపుల సమస్యలు కారణం కాదని కేంద్రం స్పష్టీకరణ 40కి పైగా దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడి వర్తక అవసరాల బట్టి గమ్యస్థానాలు మారొచ్చని వివరణ మంగళూరుకు ఇప్పటికే చేరిన ఇరాన్ ఎల్‌పీజీ నౌక Read full story
Sat 14:48 ఇంటా, బయటా ఎదురైన సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నాం: జైశంకర్ ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు భారత్ సామర్థ్యాలను పరీక్షిస్తున్నాయన్న జైశంకర్ ప్రపంచవ్యాప్త ఒడిదుడుకుల నుంచి బారత్ బయటపడిందని వ్యాఖ్య మన దేశంలో ఆశావాద వాతావరణం కనిపిస్తోందన్న జైశంకర్ Read full story