-
గొడవ అదానీతో కాదు.. వైసీపీ వాళ్లతో: ఆదినారాయణరెడ్డి
- అదానీ పేరుతో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆదినారాయణరెడ్డి
- జమ్మలమడుగుకు అదానీ సంస్థను ఆహ్వానిస్తున్నామని వ్యాఖ్య
- వైసీపీ వాళ్ల జోక్యాన్ని సహించబోమని స్పష్టీకరణ
-
అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు
- 500 కోట్ల భోజనాలు అందించిన అక్షయపాత్ర ఫౌండేషన్
- కేంద్రం నుంచి పీఎం పోషణ్ పురస్కారం అందుకున్న సంస్థ
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
- ఫౌండేషన్‌కు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు
- సంస్థ కృషికి తగిన గుర్తింపు లభించిందని ప్రశంస
-
నయనతారపై వ్యాఖ్యలు... నడిగర సంఘంతో పాటు ఖుష్బూ కూడా ఫైర్
- షణ్ముగం క్షమాపణలు చెప్పాలని నడిగర సంఘం డిమాండ్
- బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలా మాట్లాడటం సరికాదన్న నడిగర సంఘం
- మహిళలు, నటీమణులను అనడానికి వారేమీ వస్తువులు కాదన్న ఖుష్బూ
- అన్ని వృత్తుల్లో మహిళలను గౌరవిస్తున్నట్లే సినీ రంగంలోని వారిని కూడా గౌరవించాలన్న ఖుష్బూ
-
ఏపీకి భారీ ఊరట... అదనంగా 24 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ వచ్చింది: సీఎం చంద్రబాబు
- గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష
- గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందవద్దన్న సీఎం చంద్రబాబు
- పైప్డ్ గ్యాస్ నెట్వర్క్‌ను విస్తృతం చేయాలని అధికారులకు ఆదేశం
- సిలిండర్ల డెలివరీ సమయాన్ని 1.5 రోజులకు తగ్గించాలని సూచన
- త్వరలో 'ఏపీ వన్' యాప్ ద్వారా పౌరసేవలు అందించేందుకు ప్రణాళిక
-
పవిత్ర గంగానదిలో ఇఫ్తార్ విందు, నీటిలో చికెన్ ముక్కలు.. 14 మంది అరెస్టు
- బోటులో ఇఫ్తార్ ఏర్పాటు చేసి మిగిలిన చికెన్‌ను నీటిలో విసిరిన నిందితులు
- హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఫిర్యాదు
- వివిధ సెక్షన్ల కింద 14 మందిని అరెస్టు చేసిన పోలీసులు
-
'ఉస్తాద్ భగత్ సింగ్'... జోరుగా నైజాం బుకింగ్స్
- ఉగాది కానుకగా మార్చి 19న 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల
- ప్రపంచవ్యాప్తంగా జోరుగా సాగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్
- తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతోనే ప్రదర్శన
- ఏపీలో రూ.500 టికెట్‌తో బెనిఫిట్ షోలకు అనుమతి
- ఓవర్సీస్‌లో ఇప్పటికే 2.5 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు
-
ప్రజాపోరాటాలు విజయం సాధిస్తాయని దీని ద్వారా నిరూపితమైంది: కవిత
- వెలుగుమట్లలో 411 మందికి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్న కవిత
- తమ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం దిగి వచ్చిందన్న కవిత
- అయితే ప్రతి బాధితుడికి న్యాయం చేయాలని కవిత డిమాండ్
-
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఈఏపీసెట్ దరఖాస్తులకు గడువు పొడిగింపు
- విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
- ఏపీ ఈఏపీసెట్-2026 దరఖాస్తు గడువు పొడిగింపు
- ఆలస్య రుసుము లేకుండా మార్చి 24 వరకు అప్లై చేసుకునే అవకాశం
- వివిధ ఆలస్య రుసుములతో ఏప్రిల్ 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
- ఏప్రిల్ 11 నుంచి 13 వరకు తప్పుల సవరణకు వెసులుబాటు
-
ఈ పులి చాలా తెలివిగా వ్యవహరిస్తోంది... ఎంత ప్రయత్నించినా దొరకడంలేదు: కాకినాడ డీఎఫ్ఓ
- కాకినాడ జిల్లాలో అధికారులకు సవాల్ గా మారిన పెద్దపులి
- దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న వైనం
- గౌరంపేట కొండపై మాటు వేసిన పులి.. నిరంతర పర్యవేక్షణ
- పులిని బంధించేందుకు 11 ప్రత్యేక బృందాలతో భారీ ఆపరేషన్
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారుల సూచన
-
హైదరాబాద్‌లోని ఏ-1 ఫ్రెష్ చికెన్ మార్ట్‌లో కుళ్లిన 610 కిలోల చికెన్ పట్టివేత
- ముషీరాబాద్‌లోని చికెన్ మార్ట్‌లో పోలీసుల తనిఖీలు
- షేక్ షకీల్ అనే వ్యక్తి కుళ్లిన చికెన్‌ను విక్రయిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు
- నిందితుడిని అదుపులోకి తీసుకున్న వారాసిగూడ పోలీసులు