ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • యూకేలో భార్యను గొంతు నులిమి చంపేసి, కారు డిక్కీలో పడేసి పరార్..  వీడిన ఢిల్లీ అమ్మాయి హత్య కేసు
    01 Wed 12:26

    యూకేలో భార్యను గొంతు నులిమి చంపేసి, కారు డిక్కీలో పడేసి పరార్.. వీడిన ఢిల్లీ అమ్మాయి హత్య కేసు

    • గతేడాది ఆగస్టులో పంకజ్ లాంబాను వివాహం చేసుకున్న హర్షిత బ్రెల్లా
    • ఈ నెల 14న కారు డిక్కీలో శవమై కనిపించిన హర్షిత
    • ఆ తర్వాతి నుంచి పరారీలో పంకజ్
    • పెళ్లయినప్పటి నుంచీ హర్షితకు వేధింపులు
    • భార్య మృతదేహాన్ని మాయం చేసేందుకు కారు డిక్కీలో వేసుకుని 145 కిలోమీటర్ల ప్రయాణం
  • శివకుమార్‌ను వెంటాడుతున్న కష్టాలు.. ఢిల్లీకి మంత్రులు, ఆశావహులు
    02 Tue 09:54

    శివకుమార్‌ను వెంటాడుతున్న కష్టాలు.. ఢిల్లీకి మంత్రులు, ఆశావహులు

    • మంత్రిత్వ శాఖలపై కొందరు సీనియర్ మంత్రుల అసంతృప్తి
    • పరిమిత అధికారాల కారణంతో బాధ్యతల స్వీకరణకు కృష్ణ బైరెగౌడ నిరాకరణ 
    • ప్రాధాన్యం గల శాఖ దక్కలేదంటూ రాహుల్ గాంధీని ఆశ్రయించిన కేహెచ్ మునియప్ప 
    • మంత్రి పదవి కోసం ఢిల్లీలో రిజ్వాన్ అర్షద్ ముమ్మర లాబీయింగ్  
  • పెళ్లిపీటల నుంచి వధువు జంప్.. ఆమె చెల్లితో పెళ్లికి యత్నం.. ఆపై ఊహించని ట్విస్ట్!
    03 Tue 09:50

    పెళ్లిపీటల నుంచి వధువు జంప్.. ఆమె చెల్లితో పెళ్లికి యత్నం.. ఆపై ఊహించని ట్విస్ట్!

    • నగలతోపాటు వధువు అదృశ్యమవడంతో కుటుంబ సభ్యుల షాక్
    • అవమానం తట్టుకోలేక చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దల నిర్ణయం 
    • తాను వేరొకరిని ప్రేమిస్తున్నానంటూ పెళ్లికి తిరస్కరణ
    • మండపంలో రాళ్లు, కర్రలతో కొట్టుకున్న ఇరు కుటుంబాలు
  • జనాభాను తగ్గిస్తున్న స్మార్ట్‌ ఫోన్లు.. పరిశోధనల్లో షాకింగ్‌ నిజాలు!
    04 Tue 09:47

    జనాభాను తగ్గిస్తున్న స్మార్ట్‌ ఫోన్లు.. పరిశోధనల్లో షాకింగ్‌ నిజాలు!

    • స్మార్ట్‌ఫోన్ల వల్ల తగ్గిన ప్రత్యక్ష సామాజిక సంబంధాలు
    • 2007 తర్వాత పడిపోతూ వచ్చిన సంతానోత్పత్తి రేటు
    • ఫోన్ల స్క్రీన్ల ముందే గడుపుతున్న యువత
    • 128 దేశాల్లో ఒకేలా ఉన్న ట్రెండ్
    • భారత్‌లోనూ వేగంగా తగ్గుతున్న జననాల రేటు
  • ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు!
    05 Tue 09:43

    ఏపీలో విచిత్ర వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు!

    • ఏపీలో విచిత్ర వాతావరణం.. ఒకేసారి ఎండలు, వర్షాలు
    • పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్ష సూచన
    • కొన్నిచోట్ల 43 డిగ్రీలకు చేరనున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
    • నైరుతి రుతుపవనాల ప్రభావంతో వాతావరణంలో మార్పులు
    • ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
  • కేంద్రం మరో బిగ్ షాక్.. వారికి ఇకపై ఏడాదికి 4 సిలిండర్లకే సబ్సిడీ!
    06 Tue 09:26

    కేంద్రం మరో బిగ్ షాక్.. వారికి ఇకపై ఏడాదికి 4 సిలిండర్లకే సబ్సిడీ!

    • ఉజ్వల పథకం కింద సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను ఏడాదికి 4కు తగ్గించిన కేంద్రం
    • సగటున పేద కుటుంబాలు ఏటా 4 సిలిండర్లనే వాడుతున్నాయని ప్రభుత్వ వర్గాల వెల్లడి
    • ఇటీవల సిలిండర్ ధర రూ. 29 పెరిగినా రూ. 300 సబ్సిడీతో లబ్ధిదారునికి రూ. 642కే అందజేత
    • అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల ఒక్కో సిలిండర్‌పై చమురు సంస్థలకు రూ.700 నష్టం
    • 2022 నుంచి ఇప్పటివరకు ఎల్పీజీ సబ్సిడీల కోసం రూ.52,000 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడి
  • పిల్లలు ఫోన్లకు బానిసలవుతున్నారా?.. స్క్రీన్ టైమ్ తగ్గించే సులువైన మార్గాలు ఇవిగో!
    07 Tue 09:23

    పిల్లలు ఫోన్లకు బానిసలవుతున్నారా?.. స్క్రీన్ టైమ్ తగ్గించే సులువైన మార్గాలు ఇవిగో!

    • పిల్లల అతి డిజిటల్ వ్యసనంపై నిపుణుల ఆందోళన
    • తల్లిదండ్రులే రోల్ మోడల్‌గా మారాలని సూచన
    • ప్రత్యామ్నాయ హాబీలను ప్రోత్సహించాలని పిలుపు
    • ఇంట్లో 'నో స్క్రీన్ జోన్స్' ఏర్పాటు చేయాలని సూచన
  • పాక్‌లోనే ఆడాం.. భారత్‌లో ఏం భయం?: బంగ్లా కెప్టెన్‌ లిటన్‌ దాస్‌
    08 Tue 09:20

    పాక్‌లోనే ఆడాం.. భారత్‌లో ఏం భయం?: బంగ్లా కెప్టెన్‌ లిటన్‌ దాస్‌

    • టీ20 వరల్డ్‌ కప్‌ నుంచి తప్పుకొన్న బంగ్లాదేశ్‌
    • తాజాగా పెదవి విప్పిన కెప్టెన్‌ లిటన్‌ దాస్‌
    • తాము భారత్‌లో ఆడాలనుకున్నామని వెల్లడి
    • ఆడొద్దన్నది బోర్డు నిర్ణయమేనని స్పష్టీకరణ
    • పాక్‌లో గన్స్‌ పట్టుకొని రూమ్‌ బయట ఉండేవారని వెల్లడి
  • నాదల్.. నువ్వు మామూలోడివి కాదు: నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూశాక ధనుష్ కామెంట్
    09 Tue 09:09

    నాదల్.. నువ్వు మామూలోడివి కాదు: నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూశాక ధనుష్ కామెంట్

    • నాదల్ పడిన బాధ తెలియక మ్యాచ్‌ల సమయంలో అరిచానన్న ధనుష్
    • నాదల్ ఆన్-కోర్ట్ అలవాట్లు మూఢనమ్మకాలు కాదని, ఒత్తిడిని తట్టుకునే పద్ధతులని వెల్లడి
    • లెక్కలు వేరే చెప్పినా తన వ్యక్తిగత 'GOAT' నాదలేనని స్పష్టం చేసిన నటుడు
  • భారత్‌లో నంబర్ 1 సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ.. అత‌ని బ్రాండ్ విలువ తెలిస్తే షాకే!
    10 Tue 09:05

    భారత్‌లో నంబర్ 1 సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ.. అత‌ని బ్రాండ్ విలువ తెలిస్తే షాకే!

    • భారత్‌లో అత్యంత విలువైన సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ
    • రూ.3,542 కోట్లతో అగ్రస్థానంలో నిలిచిన కింగ్ కోహ్లీ
    • షారుఖ్ ఖాన్, ప్రియాంకా చోప్రాలను అధిగమించిన వైనం
    • ప్యూమా, ఆడీ వంటి గ్లోబల్ బ్రాండ్లతో భాగస్వామ్యాలు
    • ఐపీఎల్ టైటిల్ విజయం, సోషల్ మీడియా ఫాలోయింగ్ ప్రధాన కారణాలు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV