మాజీ మంత్రి విడదల రజనిపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఐ-టీడీపీ నేత
- తనను అక్రమ కేసులతో వేధించారన్న పిల్లి కోటేశ్వరరావు
- మార్ఫింగ్ ఫొటోలు పెట్టినట్టు తప్పుడు ఆరోపణలు చేశారని వెల్లడి
- అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని వెల్లడి
సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు పెట్టినట్టు తప్పుడు కేసులతో వేధించారని, పోలీస్ స్టేషన్ లో తనను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేశారని పిల్లి కోటేశ్వరరావు తన ఫిర్యాదులో ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.