• వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసు... నిందితులకు రిమాండ్
    Tue 20:44

    వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసు... నిందితులకు రిమాండ్

    • 55 మంది రైతులను సుదీర్ఘంగా విచారించిన పోలీసులు
    • 39 మంది రైతులను విడుదల చేసిన పోలీసులు
    • నిందితులకు వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
  • తండ్రి అండతో కొత్త జీవితంలోకి... జెండర్ సర్జరీ చేయించుకున్న అనయా బంగర్
    Sat 20:52

    తండ్రి అండతో కొత్త జీవితంలోకి... జెండర్ సర్జరీ చేయించుకున్న అనయా బంగర్

    • విజయవంతంగా జెండర్ అఫర్మింగ్ సర్జరీ చేయించుకున్న అనయా బంగర్
    • తండ్రి సంజయ్ బంగర్ పూర్తి మద్దతుపై భావోద్వేగ పోస్ట్
    • సర్జరీ ఖర్చు మొత్తం భరించిన తండ్రి సంజయ్
    • మహిళల క్రికెట్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్న అనయా
  • ఝార్ఖండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు కలకలం
    Sat 20:31

    ఝార్ఖండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు కలకలం

    • సువర్ణరేఖ నదిలో ఇసుక తవ్వకాల్లో బయటపడిన భారీ బాంబు
    • బాంబు బరువు సుమారు 227 కిలోలుగా అంచనా
    • ఇది అమెరికా తయారీ బాంబుగా గుర్తింపు
    • నిర్వీర్యం చేసేందుకు సైన్యం సాయం కోరిన పోలీసులు
  • విమాన ప్రయాణికులపై యుద్ధ ప్రభావం పడనివ్వం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
    Sat 20:17

    విమాన ప్రయాణికులపై యుద్ధ ప్రభావం పడనివ్వం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

    • విమాన ఇంధనం ధరల భారాన్ని బదిలీ చేయబోవడంలేదని రామ్మోహన్ నాయుడు స్పష్టం
    • విమానాల్లో 60 శాతం సీట్లను ఉచితంగా ఎంచుకునే వెసులుబాటు
    • ప్రయాణికుల హక్కులు, పరిహారంపై ప్రాంతీయ భాషల్లో ప్రచారం
    • క్రీడా పరికరాలు, పెంపుడు జంతువుల తరలింపుపై కొత్త మార్గదర్శకాలు
  • ఎల్పీజీ కేటాయింపు పెంచుతున్నాం... హోటళ్లకు ఇవ్వండి: రాష్ట్రాలకు కేంద్రం లేఖ
    Sat 20:16

    ఎల్పీజీ కేటాయింపు పెంచుతున్నాం... హోటళ్లకు ఇవ్వండి: రాష్ట్రాలకు కేంద్రం లేఖ

    • వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లలో అదనంగా 20 శాతం కేటాయించేందుకు ఆమోదం
    • హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, పారిశ్రామిక క్యాంటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కేంద్రం
    • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పెట్రోలియం శాఖ కార్యదర్శి లేఖ
  • రంజాన్ వేళ చిన్ననాటి స్నేహితుడ్ని కలిసిన కేసీఆర్
    Sat 20:06

    రంజాన్ వేళ చిన్ననాటి స్నేహితుడ్ని కలిసిన కేసీఆర్

    • నేడు ఘనంగా ఈద్ ఉల్ ఫితర్
    • కేసీఆర్ ను కలిసిన మహ్మద్ జహంగీర్, మహ్మద్ జుబేర్ తదితరులు
    • వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ 
  • శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు
    Sat 19:34

    శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు

    • టీటీడీ ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
    • సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కోసం టెక్నాలజీ వినియోగించాలని ఆదేశం
    • లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం
    • టీటీడీ ద్వారా రూ.750 కోట్లతో 5 వేల నూతన ఆలయాల నిర్మాణ ప్రణాళిక
    • పేదలకు వైద్య సేవలు అందించే ప్రాణదానం కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని సూచన
  • దాడులు నిలిపివేసి, హర్మూజ్ జలసంధిని తెరవండి: ఇరాన్‌కు 22 దేశాల విజ్ఞప్తి
    Sat 19:26

    దాడులు నిలిపివేసి, హర్మూజ్ జలసంధిని తెరవండి: ఇరాన్‌కు 22 దేశాల విజ్ఞప్తి

    • అరబ్ దేశాలపై దాడులను నిలిపివేయాలని విజ్ఞప్తి
    • హర్మూజ్ జలసంధిని తెరవాలన్న 22 దేశాలు
    • అదే సమయంలో వాణిజ్య నౌకలు, మౌలిక సదుపాయాలపై దాడులపై ఆగ్రహం
  • డయాబెటిస్ రోగులకు శుభవార్త... తగ్గింపు ధరల్లో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్లు... రేసులో డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్, జైడస్
    Sat 19:16

    డయాబెటిస్ రోగులకు శుభవార్త... తగ్గింపు ధరల్లో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్లు... రేసులో డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్, జైడస్

    • సెమాగ్లుటైడ్ పేటెంట్ గడువు ముగియడంతో కంపెనీల మధ్య పోటీ
    • తమ జెనరిక్ వెర్షన్లను విడుదల చేసిన డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్, జైడస్
    • గణనీయంగా తగ్గనున్న చికిత్స ఖర్చు.. రోగులకు పెద్ద ఊరట
    • వివిధ ధరలు, వినూత్న పెన్ పరికరాలతో మార్కెట్లోకి ఉత్పత్తులు
    • భారత్‌లో 10 కోట్లకు పైగా ఉన్న మధుమేహులకు కలగనున్న ప్రయోజనం
  • మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా... వాట్సాప్ మెసేజ్‌తో రూ.1.2 కోట్లు స్వాహా!
    Sat 19:02

    మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా... వాట్సాప్ మెసేజ్‌తో రూ.1.2 కోట్లు స్వాహా!

    • దొడ్ల డెయిరీతో సహా దాదాపు 18 కంపెనీలకు సారథ్యం వహిస్తున్న దివ్యారెడ్డి
    • వాట్సాప్‌లో ఆమె ఫొటో, పేరు ఉపయోగించి కేటుగాళ్ల వల
    • నిజమేనని నమ్మిన అకౌంటెంట్.. రూ.1.2 కోట్లు బదిలీ
    • రెండోసారి డబ్బు అడగడంతో బయటపడిన బాగోతం
    • సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు చేసి దర్యాప్తు