బిగ్ బాస్ లో జంబలకిడి పంబ.. తాజా ప్రోమో ఇదిగో!
- కంటెస్టెంట్ల డ్రెస్సింగ్ చూసి నాగార్జున షాక్
- ఈ వారం హౌస్ ను వీడనున్న హరితేజ?
- శనివారం గంగవ్వను ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్
కాగా, పదో వారంలోకి ఎంటరైన ఈ షోలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో మరికాసేపట్లో తేలిపోనుంది. ఈ వారం హరితేజ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తోందని సమాచారం. శుక్రవారం నాటికి పోలైన ప్రేక్షకుల ఓట్లలో హరితేజనే అట్టడుగున ఉంది. దీంతో హరితేజ ఎలిమినేషన్ ఖాయమని తెలుస్తోంది. మరోవైపు, ఆరోగ్యం సహకరించడంలేదంటూ గంగవ్వ విజ్ఞప్తి చేయడంతో నాగార్జున ఆమెను శనివారం ఇంటికి పంపించారు.