Sun 16:24 డబ్ల్యూటీసీ చార్ట్ లో కిందికి జారిన టీమిండియా న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియా 0-3 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన డబ్ల్యూటీసీ స్టాండింగ్స్ లో రెండో స్థానం నెంబర్ వన్ స్థానానికి ఎగబాకిన ఆసీస్ Read full story
Sat 10:56 శ్రీవాణి భక్తులకు టీటీడీ శుభవార్త.. టికెట్ల జారీలో కీలక మార్పులు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ విధానంలో టీటీడీ మార్పులు దాతల కోసం రోజూ 300 టికెట్లతో ప్రత్యేక కోటా ఏర్పాటు జూన్ 10 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో 200 టికెట్ల కరెంట్ బుకింగ్ సౌకర్యం Read full story
Sat 10:54 రియాన్ పరాగ్ వ్యాఖ్యలపై కోచ్ సంగక్కర అసంతృప్తి.. ఏం జరిగిందంటే..! ఆర్‌ఆర్ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఎవరూ ఊహంచలేదన్న కెప్టెన్ పరాగ్ ఈ వ్యాఖ్యలతో విభేదించిన కోచ్ సంగక్కర టైటిల్ కోసమే జట్టు ఎంపిక చేస్తామని స్పష్టీకరణ పరాగ్ కెప్టెన్సీపై సంగక్కర ప్రశంసలు వచ్చే సీజన్లో మరింత బలంగా వస్తామని ధీమా Read full story
Sat 10:40 బ్రిటన్‌లో భారతీయులపై విద్వేషం.. ఉద్యోగాలు లాక్కుంటున్నారన్న ఎంపీ రూపర్ట్ లోవ్ బ్రిటన్‌లోని ఉద్యోగాలను భారతీయులు, పాకిస్థానీయులు లాక్కుంటున్నారన్న ఎంపీ రూపర్ట్ లోవ్ బురఖా, షరియా కోర్టులు, ఖడ్గం, హలాల్‌ను నిషేధిస్తామని సంచలన ప్రకటన రూపర్ట్ పోస్టులను ఎలాన్ మస్క్ రీపోస్ట్ చేయడంతో పెరిగిన దుమారం వచ్చే నెలలో జరగనున్న మేకర్‌ఫీల్డ్ ఉప ఎన్నికల నేపథ్యంలో విద్వేష ప్రచారం Read full story
Sat 10:37 రోడ్లపై నమాజ్ వద్దనుకుంటే.. : యోగి ఆదిత్యనాథ్‌కు అసదుద్దీన్ కౌంటర్ ముస్లింలనే బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని ఓవైసీ ఆరోపణ పండుగలు, అజాన్, నమాజ్‌లపై అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శ హిందూ యాత్రల కోసం రోడ్లు మూస్తే తప్పులేదు కానీ నమాజ్‌కే అభ్యంతరమా? అని ప్రశ్న రంజాన్ సందర్భంగా మద్యం షాపులు మూసివేయాలని డిమాండ్ Read full story
Sat 10:31 పంజాబ్ మున్సిపల్ పోరులో బీజేపీకి ఎదురుదెబ్బ.. ఆప్ క్లీన్ స్వీప్ పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం మొత్తం 8 కార్పొరేషన్లలో ఐదింటిని కైవసం చేసుకున్న ఆప్ నేతల వలసలతో ఇబ్బందుల్లో ఉన్న భగవంత్ మాన్ ప్రభుత్వానికి భారీ ఊరట ఇది ఈడీ పార్టీకి ప్రజలు ఇచ్చిన జవాబన్న సీఎం భగవంత్ మాన్ వ్యాఖ్య Read full story
Sat 10:25 రోహిత్‌ను ఎంపిక చేసి.. జైస్వాల్‌కు అన్యాయం చేశారు: సంజయ్ మంజ్రేకర్ ఆఫ్ఘన్ తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై వివాదం యశస్వి జైస్వాల్‌ను తీసుకోకపోవడంపై మంజ్రేకర్ అసంతృప్తి జైస్వాల్‌కు సెలక్టర్లు క్షమాపణ చెప్పాలని సంచలన వ్యాఖ్య 39 ఏళ్ల రోహిత్ ఎంపికపై తీవ్ర అభ్యంతరం 2027 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకోవాలని సూచన Read full story
Sat 10:21 డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్! జూన్ 3న ప్రమాణస్వీకారం చేసే అవకాశం జ్యోతిష్యుడి సలహాతో ముహూర్తం ఖరారు సాయంత్రం ఎమ్మెల్యేల సమావేశం లాంఛనంగా సీఎల్‌పీ నేత ఎన్నిక Read full story
Sat 10:09 హర్మూజ్ జలసంధి మూసివేసినా ఆగని భారత నౌకలు.. దీని వెనకున్న కేంద్రం వ్యూహం ఇదే..! హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతల నడుమ వాణిజ్య నౌకలపై తీవ్ర ప్రభావం పటిష్ఠ భద్రత మధ్య భారత నౌకలు ప్రయాణిస్తున్నాయని తెలిపిన కేంద్రం అంతర్జాతీయ నిబంధనల ప్రకారమే రాకపోకలు ప్రత్యేక అనుమతి అవసరం లేదని స్పష్టీకరణ భారత్ ఇంధన దిగుమతులకు హర్మూజ్ మార్గం అత్యంత కీలకం Read full story
Sat 10:05 వైట్ హౌస్‌లో రెండు గంటలపాటు భేటీ.. సంతకం చేయకుండానే బయటకొచ్చిన ట్రంప్ అమెరికా ప్రయోజనాలే ముఖ్యమన్న వైట్ హౌస్ టెహ్రాన్‌పై విధించే ఆంక్షలు, నిబంధనలపై ట్రంప్ సంతృప్తి చెందాలని వెల్లడి అవసరమైతే మళ్లీ యుద్ధం ప్రారంభించే సత్తా ఉందన్న పీట్ హెగ్సెత్ Read full story