ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వైసీపీ మునిగిపోయిన నావ‌.. దోచుకున్న ఆస్తుల‌ను కాపాడుకునేందుకే జ‌గ‌న్ ఆరాటం: గంటా శ్రీనివాస‌రావు
    Fri 13:51

    వైసీపీ మునిగిపోయిన నావ‌.. దోచుకున్న ఆస్తుల‌ను కాపాడుకునేందుకే జ‌గ‌న్ ఆరాటం: గంటా శ్రీనివాస‌రావు

    • వైసీపీలో ఒక‌రిద్ద‌రు కూడా మిగ‌ల‌డం క‌ష్ట‌మ‌ని ఎద్దేవా
    • భ‌విష్య‌త్తులో అన్న క్యాంటీన్ల‌లో ఫ్రీగా భోజ‌నం పెట్టాల‌నే ఆలోచ‌న ఉందన్న గంటా
    • స్టీల్‌ప్లాంట్ అంశంలో చిత్త‌శుద్ధితో ఉన్నామ‌ని వెల్ల‌డి
    • విశాఖ‌కు మ‌రిన్ని ఐటీ కంపెనీలు వ‌చ్చేలా మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారంటూ వ్యాఖ్య‌
    Read full story
  • వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు
    Sun 12:18

    వైఎస్ విజయమ్మకు మంత్రి లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

    • నేడు వైఎస్ఆర్ అర్ధాంగి విజయమ్మ పుట్టినరోజు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
    • విజయమ్మకు మంచి ఆరోగ్యం, సంతోషం కలగాలని ఆకాంక్ష
    Read full story
  • ఎడప్పాడిలో అనూహ్య మలుపు.. తమ అభ్యర్థి నామినేషన్ రద్దు.. స్వతంత్ర అభ్యర్థికి విజయ్ మద్దతు
    Sun 12:11

    ఎడప్పాడిలో అనూహ్య మలుపు.. తమ అభ్యర్థి నామినేషన్ రద్దు.. స్వతంత్ర అభ్యర్థికి విజయ్ మద్దతు

    • తమిళనాడులోని ఎడప్పాడిలో టీవీకే అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
    • స్వతంత్ర అభ్యర్థి ప్రేమ్‌కుమార్‌కు మద్దతు ప్రకటించిన నటుడు విజయ్
    • ప్రేమ్‌కుమార్‌ తన అభిమాన సంఘం మాజీ నిర్వాహకుడని వెల్లడి
    • ‘టెలివిజన్’ గుర్తుకు ఓటేసి గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపు
    • ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం
    Read full story
  • మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే!
    Sun 11:54

    మహిళా బిల్లుపై కేంద్రం తదుపరి అడుగులు ఇవే!

    • అన్ని పార్టీలతో మరోసారి చర్చలు జరిపి ఏకాభిప్రాయం సాధించాలని యోచన
    • జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రిజర్వేషన్ల అమలు
    • బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం
    Read full story
  • తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీయే కోసం రంగంలోకి టీడీపీ అధినేత
    Sun 11:49

    తమిళనాడులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీయే కోసం రంగంలోకి టీడీపీ అధినేత

    • తమిళనాడులో ఎన్డీయే తరఫున ప్రచారానికి చంద్రబాబు
    • రేప‌టి నుంచి రెండు రోజుల పాటు పర్యటన
    • కోయంబత్తూరు, చెన్నై, మధురైలలో సభలు, రోడ్‌షోలు
    • ఎన్డీయే అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం
    • ఈ నెల‌ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
    Read full story
  • టైటానిక్ విషాదానికి సాక్ష్యం.. వేలంలో రికార్డు సృష్టించిన లైఫ్ జాకెట్
    Sun 11:36

    టైటానిక్ విషాదానికి సాక్ష్యం.. వేలంలో రికార్డు సృష్టించిన లైఫ్ జాకెట్

    • లండన్‌లో రూ. 9 కోట్లకు అమ్ముడైన చారిత్రక వస్తువు
    • లారా మాబెల్ అనే ప్రయాణికురాలిని కాపాడిన జాకెట్
    • జాకెట్ పై ప్రమాదం నుంచి బయటపడిన 9 మంది సంతకాలు
    Read full story
  • రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్.. వినూత్నంగా ప్రకటన!
    Sun 11:26

    రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న దీపికా, రణ్‌వీర్.. వినూత్నంగా ప్రకటన!

    • కుమార్తె దువా చేతిలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో వినూత్నంగా ప్రకటన
    • 2024 సెప్టెంబర్‌లో మొదటి కుమార్తె దువాకు జన్మనిచ్చిన జంట
    • బాలీవుడ్ ప్రముఖులు, అభిమానుల నుంచి వెల్లువెత్తుతున్న విషెస్‌
    • 2018లో ఇటలీలోని లేక్ కోమోలో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాహం
    Read full story
  • మహిళా ఆఫీసర్ కు బాదం పప్పుల గిఫ్ట్.. ఛత్తీస్ గఢ్​ లో ఓ పౌరుడి వినూత్న నిరసన.. వీడియో ఇదిగో!
    Sun 11:17

    మహిళా ఆఫీసర్ కు బాదం పప్పుల గిఫ్ట్.. ఛత్తీస్ గఢ్​ లో ఓ పౌరుడి వినూత్న నిరసన.. వీడియో ఇదిగో!

    • బాదం తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందంటూ చురక
    • అధికారుల నిర్లక్ష్యంపై వినూత్నంగా ప్రశ్నించిన వ్యక్తి
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన
    Read full story
  • పంథా మార్చిన జక్కన్న.. మహేశ్‌ సినిమా షూటింగ్‌కు లాంగ్ బ్రేక్!
    Sun 11:00

    పంథా మార్చిన జక్కన్న.. మహేశ్‌ సినిమా షూటింగ్‌కు లాంగ్ బ్రేక్!

    • మహేశ్‌-రాజమౌళి సినిమా షూటింగ్‌కు మే నెల మొత్తం బ్రేక్
    • ఎండల తీవ్రత దృష్ట్యా యూనిట్ కోసం జక్కన్న కీలక నిర్ణయం
    • రూ.1400 కోట్ల బడ్జెట్‌తో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా 'వారణాసి'
    • మహేశ్‌ సరసన ప్రియాంక చోప్రా.. విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్
    Read full story
  • భారత నౌకపై కాల్పుల ఘటనలో వైరల్ గా మారిన షిప్ కెప్టెన్ మెసేజ్.. వీడియో ఇదిగో!
    Sun 10:40

    భారత నౌకపై కాల్పుల ఘటనలో వైరల్ గా మారిన షిప్ కెప్టెన్ మెసేజ్.. వీడియో ఇదిగో!

    • ముందు అనుమతిచ్చి ఇప్పుడు కాల్పులా.. వెనక్కి వెళ్లిపోతున్నామన్న కెప్టెన్
    • హార్ముజ్ జలసంధిలో సన్మార్ హెరాల్డ్, జగ్ అర్నవ్ ట్యాంకర్లపై ఫైరింగ్
    • ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం
    • ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV