Mon 17:09 గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ అభ్యర్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయాలన్న రేవంత్ రెడ్డి Read full story
Mon 09:07 ఇరాన్‌లో అమెరికా సీక్రెట్ ఆపరేషన్... 'గాడ్ ఈజ్ గుడ్' సందేశంతో గందరగోళం! ఇరాన్‌లో కూలిన అమెరికా విమాన సిబ్బంది రెస్క్యూపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు 'గాడ్ ఈజ్ గుడ్' అనే సందేశంతో ఇరాన్ ఉచ్చు పన్నిందని అనుమానం 200 మంది సైనికులతో అత్యంత క్లిష్టమైన రాత్రిపూట ఆపరేషన్ ఇరాన్ దళాలను తప్పుదోవ పట్టించిన సీఐఏ డిసెప్షన్ ఆపరేషన్ ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ కూడా పరిమితంగా సాయం చేసిందని వెల్లడి Read full story
Mon 09:03 ట్రంప్ వ్యాఖ్యలు.. ఐక్యరాజ్య సమితిపై ఇరాన్ ఆగ్రహం ఐక్యరాజ్య సమితికి అంతరాత్మ ఉంటే ట్రంప్ యుద్ధోన్మాదంపై మౌనంగా ఉండదని వ్యాఖ్య ఇరాన్‌ను ముగింపు లేని యుద్ధంలోకి నెట్టాలని ట్రంప్ చూస్తున్నారని ఆగ్రహం ఇలాంటి యుద్ధాలను అంతర్జాతీయ సమాజం నిరోధించాలన్న ఇరాన్ Read full story
Mon 08:48 డీఎస్పీ అక్రమాస్తులు... పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ కారు! బీహార్ డీఎస్పీ గౌతమ్ కుమార్ అక్రమాస్తుల బాగోతం బట్టబయలు వివిధ రాష్ట్రాల్లో సుమారు రూ.80 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు అంచనా డీఎస్పీని సస్పెండ్ చేసిన ప్రభుత్వం, ఆర్థిక నేరాల విభాగం విచారణ Read full story
Mon 08:40 నేను రాణించి ఉంటే బాగుండేది.. ఓటమికి నాదే పూర్తి బాధ్యత: చెన్నై కెప్టెన్ నేను రాణించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న రుతురాజ్ బౌలింగ్ చేసే సమయంలో 14 ఓవర్ వరకూ మ్యాచ్ చెన్నై చేతిలోనే ఉందన్న రుతురాజ్ ఆ తర్వాతే పరిస్థితి మారిపోయిందన్న రుతురాజ్ గైక్వాడ్ Read full story
Mon 08:13 దేశంలోనే తొలిసారి.. బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద 6 లేన్ల అండర్‌పాస్! బేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద సొరంగ మార్గం నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వ ప్రణాళిక అనుమతుల కోసం ఏఏఐ పరిశీలనలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన 6 లేన్ల రహదారిగా నిర్మాణం.. రెండేళ్లలో పూర్తి చేసే యోచన యూపీలోని వారణాసిలోనూ ఇదే తరహా ప్రాజెక్టు నిర్మాణం Read full story
Mon 07:54 షార్ట్ ఫిలిం చిత్రీకరణకు వెళ్లి.. పెన్నాలో మునిగి ఇద్దరు యువకుల మృతి షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ కోసం వెళ్లి పెన్నా నదిలో మునిగిన యువకులు పుష్పగిరి వద్ద జరిగిన ఘటనలో ఇద్దరు మృతి, మరొకరు గల్లంతు మృతులు హర్షవర్ధన్, హరిబాబుగా గుర్తింపు, కృష్ణచైతన్య కోసం గాలింపు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకులు Read full story
Mon 07:32 ప్రియురాలి ఇంట్లో తండ్రి.. ఆగ్రహంతో ప్రాణాలు తీసిన కొడుకులు వివాహేతర సంబంధం కారణంగా తండ్రిని హత్య చేసిన కొడుకులు భూపాలపల్లి జిల్లా రేపాకలో వెలుగు చూసిన దారుణ ఘటన ప్రియురాలి ఇంట్లో ఉన్న తండ్రిపై దాడి చేసిన కవల సోదరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి మృతి Read full story
Mon 07:18 యుద్ధం ఎఫెక్ట్.. తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు రాష్ట్రంలో పెరగనున్న మద్యం, బీర్ల ధరలు యుద్ధ ప్రభావంతో భారీగా పెరిగిన సీసాల ఉత్పత్తి వ్యయం 12-15 శాతం పెంపు కోరుతున్న డిస్టిలరీలు ధరల సమీక్షకు రిటైర్డ్ జడ్జితో జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు వేసవి డిమాండ్‌కు తగినట్టుగా లేని బీర్ల సరఫరా Read full story
Mon 07:00 ‘రాకాస’కు అదిరిపోయే వసూళ్లు.. రెండు రోజుల్లో రూ.10 కోట్లు దాటిన గ్రాస్ సంగీత్ శోభన్ ‘రాకాస’కు పాజిటివ్ టాక్ బాక్సాఫీస్ వద్ద సినిమాకు మంచి వసూళ్లు తొలి రోజు రూ. 5.6 కోట్ల గ్రాస్ సాధించిన చిత్రం రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 10.30 కోట్లు అధికారికంగా వెల్లడించిన నిర్మాణ సంస్థ Read full story