ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫాక్స్‌కాన్ కంపెనీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
    Mon 19:31

    ఫాక్స్‌కాన్ కంపెనీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

    • కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కార్యాలయానికి వెళ్లిన సీఎం, మంత్రి శ్రీధర్ బాబు
    • సంస్థ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం
    • మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ
    Read full story
  • వాట్సాప్‌లో 'బిజినెస్ ఏఐ'.. ఇక వ్యాపారం మరింత సులభం
    Thu 15:42

    వాట్సాప్‌లో 'బిజినెస్ ఏఐ'.. ఇక వ్యాపారం మరింత సులభం

    • భారత్‌లో వాట్సాప్ 'బిజినెస్ ఏఐ' సేవలు ప్రారంభం
    • చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు 24/7 కస్టమర్ సపోర్ట్
    • అన్ని భారతీయ భాషల్లోనూ ఏఐ ద్వారా మాట్లాడే సౌలభ్యం
    • త్వరలో చాట్ ద్వారానే యూపీఐ పేమెంట్లు చేసే సదుపాయం
    • వ్యాపార యజమానుల చేతిలోనే పూర్తి నియంత్రణ
    Read full story
  • విజయ్ పార్టీకి అందుకే మద్దతిస్తున్నాం: కాంగ్రెస్
    Thu 15:39

    విజయ్ పార్టీకి అందుకే మద్దతిస్తున్నాం: కాంగ్రెస్

    • తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకేకు కాంగ్రెస్ మద్దతు
    • లౌకికవాదాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయమని స్పష్టీక‌ర‌ణ‌
    • మాజీ సీఎం కామరాజ్‌ స్ఫూర్తితో విజయ్ పార్టీ పనిచేస్తోందని ప్రశంస
    • మతతత్వ శక్తులను నిలువరించడమే తమ ప్రధాన లక్ష్యమని వెల్లడి
    • పదవుల కోసం కాకుండా, రాష్ట్ర బాగు కోసమే ఈ నిర్ణయమన్న కాంగ్రెస్
    Read full story
  • శాంసంగ్ సంచలన ఆవిష్కరణ... కళ్లు తిరగడాన్ని ముందే పసిగట్టే గెలాక్సీ వాచ్
    Thu 15:33

    శాంసంగ్ సంచలన ఆవిష్కరణ... కళ్లు తిరగడాన్ని ముందే పసిగట్టే గెలాక్సీ వాచ్

    • శాంసంగ్, కొరియా ఆసుపత్రి సంయుక్త పరిశోధనలో కీలక పురోగతి
    • స్పృహ కోల్పోవడానికి 5 నిమిషాల ముందే 84 శాతం కచ్చితత్వంతో హెచ్చరిక
    • ప్రపంచంలోనే ఒక కమర్షియల్ స్మార్ట్‌వాచ్ ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి
    • వైద్య రంగంలో పోస్ట్-కేర్ నుంచి ప్రివెంటివ్ కేర్‌కు మార్పు అని తెలిపిన శాంసంగ్
    Read full story
  • హైదరాబాద్‌లో రూ.85 వేల కోట్ల విలువైన భూములు కాపాడాం: హైడ్రా కమిషనర్
    Thu 15:33

    హైదరాబాద్‌లో రూ.85 వేల కోట్ల విలువైన భూములు కాపాడాం: హైడ్రా కమిషనర్

    • హైడ్రా పరిధిలో రూ.10 లక్షల కోట్ల విలువ చేసే భూములు కబ్జాకు గురయ్యాయన్న రంగనాథ్
    • హైడ్రాను తెలంగాణవ్యాప్తంగా విస్తరిస్తామన్న రంగనాథ్
    • సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణిని నాలుగు వారాలపాటు నిలిపివేశామని వెల్లడి
    Read full story
  • విజయ్ కి తమిళనాడు గవర్నర్ ఆ అవకాశం ఎందుకు ఇవ్వడంలేదు: విశాల్
    Thu 15:18

    విజయ్ కి తమిళనాడు గవర్నర్ ఆ అవకాశం ఎందుకు ఇవ్వడంలేదు: విశాల్

    • తమిళనాడు రాజకీయాలపై స్పందించిన హీరో విశాల్
    • విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని డిమాండ్
    • గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగినట్టే ఫ్లోర్ టెస్ట్‌కు అవకాశం ఇవ్వాలన్న విశాల్
    • గవర్నర్ తీరు ప్రజా తీర్పును అవమానించడమేనని వ్యాఖ్య
    • విజయ్ తప్పక ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం
    Read full story
  • విజయ్‌ను రాజకీయ అభిమన్యుడిని చేసే ప్రయత్నం జరుగుతోంది: పోసాని ఆవేదన
    Thu 15:18

    విజయ్‌ను రాజకీయ అభిమన్యుడిని చేసే ప్రయత్నం జరుగుతోంది: పోసాని ఆవేదన

    • ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు అవకాశం కల్పించకపోవడంపై పోసాని ఆగ్రహం
    • విజయ్ చుట్టూ రాజకీయ కుట్ర జరుగుతోందని మండిపాటు
    • విజయ్ అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని వ్యాఖ్య
    Read full story
  • పిఠాపురం టీడీపీలో అనూహ్య పరిణామం.. బాధ్యతల నుంచి వర్మ తొలగింపు.. మీడియా ముందు కన్నీళ్లు
    Thu 15:10

    పిఠాపురం టీడీపీలో అనూహ్య పరిణామం.. బాధ్యతల నుంచి వర్మ తొలగింపు.. మీడియా ముందు కన్నీళ్లు

    • పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ తొలగింపు
    • నియోజకవర్గ పార్టీ వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అధిష్ఠానం కసరత్తు
    • మీడియా సమావేశంలో భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమైన వర్మ
    • కూటమిలో ఇబ్బందులు రాకుండా తానే కమిటీని కోరానని వర్మ వెల్లడి
    • అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ
    Read full story
  • బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి చెందాలి: జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో చంద్రబాబు దిశానిర్దేశం
    Thu 15:01

    బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి చెందాలి: జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో చంద్రబాబు దిశానిర్దేశం

    • సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టే (W-D-WC) ప్రభుత్వ విధానమని ప్రకటించిన సీఎం
    • రాష్ట్ర అభివృద్ధిలో దేశానికి బెంచ్‌మార్క్‌గా నిలవాలని కలెక్టర్లకు దిశానిర్దేశం
    • ఫైళ్లు కదలడం కాదు, ఫలితాలు కదలాలంటూ పాలనలో వేగంపై స్పష్టత
    • గత ప్రభుత్వం నుంచి రూ.9.74 లక్షల కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చాయని వెల్లడి
    • రూ.23 లక్షల కోట్ల ఒప్పందాలతో ఏపీకి గూగుల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థలు
    Read full story
  • రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు: హరీశ్ రావు ఆగ్రహం
    Thu 14:52

    రేవంత్ రెడ్డికి కనీస కనికరం లేదు: హరీశ్ రావు ఆగ్రహం

    • వడ్ల కుప్పల వద్ద రైతుల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన
    • నెల రోజులుగా వడ్లను కొనుగోలు చేయడం లేదని విమర్శ
    • తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నారని ఆరోపణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV