కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు గట్టి షాక్!
- జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన రంగారెడ్డి కోర్టు
- అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన జానీ మాస్టర్
- ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో జానీ మాస్టర్
రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టులో ఇటీవల జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా... విచారణ అనంతరం ఈ రోజు కొట్టివేసింది. జానీ మాస్టర్ అరెస్టయ్యాక నార్సింగి పోలీసులు కోర్టు అనుమతితో అతనిని నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు.