Fri 20:51 తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్ చెడు మీద నిత్యం పోరాటం చేస్తూ మంచి దిశగా సాగడమే విజయదశమి అన్న కేసీఆర్ తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్న మాజీ సీఎం అలాయ్ బలాయ్‌తో సామాజిక సామరస్యం పరిఢవిల్లుతుందన్న కేసీఆర్ Read full story
Tue 11:40 ఎన్‌టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది! వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల మే 20న తారక్ పుట్టినరోజున మూవీ గ్లింప్స్ రిలీజ్ ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం Read full story
Tue 11:38 రేవంత్ రెడ్డి ‘యూ-టర్న్’ తీసుకున్నారు.. కాళేశ్వరంపై బండి సంజయ్ నిప్పులు ఈ ప్రాజెక్టు ఎందుకూ పనికిరాదని గతంలో రేవంత్ అన్నారన్న సంజయ్ లక్ష కోట్ల అవినీతి జరిగిందని గగ్గోలు పెట్టారన్న కేంద్ర మంత్రి ఇప్పడు కేవలం రూ. 9 వేల కోట్ల స్కామ్ జరిగిందని సీబీఐకి లేఖ రాశారని విమర్శ Read full story
Tue 11:15 ఇరాన్‌కు చైనా సాయం.. అమెరికా పట్టుకున్న నౌకతో గుట్టురట్టు? హర్మూజ్ జలసంధిలో ఇరాన్‌కు చెందిన నౌకను అడ్డగించిన అమెరికా షిప్‌లో క్షిపణుల కోసం రసాయనాలు ఉన్నాయని నిక్కీ హేలీ ఆరోపణ చైనా నుంచి వస్తున్న ఈ నౌక ఇరాన్‌కు చైనా సాయానికి నిదర్శనమన్న హేలీ అమెరికా చర్యను ‘సాయుధ దోపిడీ’గా అభివర్ణించిన ఇరాన్ Read full story
Tue 11:12 కూటమి నేతల ప్రకటనలు సముచితంగా లేవు: చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం లేఖ రాష్ట్ర విభజనపై కూటమి నేతల వ్యాఖ్యలు సరిగా లేవన్న పొన్నం ఇలాంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలను రగిలించే ప్రమాదం ఉందని హెచ్చరిక రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగడం అవసరమని వ్యాఖ్య Read full story
Tue 10:56 హైదరాబాద్ చాలా సేఫ్.. రాత్రిపూట ఒంటరిగా నడిచా.. యువతి వీడియో వైరల్! హైదరాబాద్‌లో రాత్రిపూట ఒంటరిగా నడిచానన్న యువతి నగరంలో మహిళలకు పూర్తి భద్రత ఉందని ప్రశంస ఉద్యోగం కోసం వచ్చి, నగరం చూసి ఫిదా అయ్యానన్న యువతి తొలుత ముంబైలో స్థిరపడాలనుకున్నానని వెల్లడి యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల స్పందన Read full story
Tue 10:53 ఏడు రోజుల కీలక పర్యటనకు గాను సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం నేటి నుంచి ఈ నెల 27 వరకు కొనసాగనున్న మంత్రుల సింగపూర్ పర్యటన పలు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు సింగపూర్ పాలనా నమూనాను అధ్యయనం చేయనున్న మంత్రుల బృందం Read full story
Tue 10:32 అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు అంబటిపై కేసు నమోదు చేసిన నగరంపాలెం పోలీసులు అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశంలో దీక్ష నిర్వహించారంటూ కేసు ఇప్పటికే రెండు కేసుల్లో 17 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న అంబటి Read full story
Tue 10:31 పెద్దదస్తగిరి హత్య కేసు.. వైసీపీ నేత నిత్యానందరెడ్డి నివాసంలో సోదాలు కడప వైసీపీ కార్యకర్త దస్తగిరి హత్య కేసులో కీలక పురోగతి ప్రధాన సూత్రధారిగా మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి కోసం గుర్తింపు రూ.100 కోట్ల విలువైన ఆస్తుల వివాదమే కారణమని వెల్లడి పరారీలో ఉన్న నిత్యానంద రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు Read full story
Tue 10:29 మీ రిపోర్ట్ నార్మల్‌గా ఉందా?.. అయినా జాగ్రత్త.. సైలెంట్ కిల్లర్‌గా ఫ్యాటీ లివర్! అపోలో 'హెల్త్ ఆఫ్ ది నేషన్' నివేదికలో ఫ్యాటీ లివర్‌పై కీలక విషయాలు ఆరోగ్య పరీక్షల్లో 'నార్మల్' రిపోర్ట్ వచ్చిన 74% మందిలో ఈ వ్యాధి మారుతున్న జీవనశైలి, ఊబకాయం, అధిక కేలరీల ఆహారమే ప్రధాన కారణాలు నిర్లక్ష్యం చేస్తే సిరోసిస్, లివర్ క్యాన్సర్‌గా మారే ప్రమాదం జీవనశైలి మార్పులతో ప్రారంభ దశలోనే వ్యాధిని నయం చేయవచ్చని నిపుణుల సూచన Read full story