ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దేవర అర్థరాత్రి షోలు వేయడం వల్ల లాభమా? నష్టమా?... క్లారిటీ ఇచ్చిన నిర్మాత
    01 Fri 18:11

    దేవర అర్థరాత్రి షోలు వేయడం వల్ల లాభమా? నష్టమా?... క్లారిటీ ఇచ్చిన నిర్మాత

    • లక్కీభాస్కర్‌ ప్రెస్‌మీట్‌లో స్పందించిన నాగవంశీ 
    • రెండు రాష్ట్రాల్లో దేవరను పంపిణీ చేసిన నాగవంశీ 
    • సినిమాలో కంటెంట్‌ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారంటున్న నిర్మాత
    Read full story
  • ఏపీకి మరో 7 ఎయిర్‌పోర్టులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
    02 Sun 09:48

    ఏపీకి మరో 7 ఎయిర్‌పోర్టులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

    • లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు
    • వర్చువల్‌గా హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
    • జులైలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడి
    • ఏపీలో పెట్టుబడులకు ఎన్ఆర్ఐలకు వారధిగా ఉంటానన్న కోమటి జయరాం
    Read full story
  • ముంబైలో భర్త రాక్షసత్వం.. భార్యను గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి కత్తితో దాడి!
    03 Sun 09:29

    ముంబైలో భర్త రాక్షసత్వం.. భార్యను గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి కత్తితో దాడి!

    • కుటుంబ కలహాలతో భార్యను గదిలో బంధించిన భర్త
    • గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి చిత్రహింసలు
    • పుట్టింటికి పారిపోతే.. వెంటాడి కత్తితో దాడి చేసిన నిందితుడు
    • నిందితుడిపై అప్పటికే 19 క్రిమినల్ కేసులు ఉన్నట్టు గుర్తింపు
    • బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
  • ఏపీలో జూన్ పెన్షన్లకు రూ.2728 కోట్లు విడుదల.. కొత్తగా 5,606 మందికి లబ్ధి
    04 Sun 09:27

    ఏపీలో జూన్ పెన్షన్లకు రూ.2728 కోట్లు విడుదల.. కొత్తగా 5,606 మందికి లబ్ధి

    • మొత్తం 62.34 లక్షల మందికి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు
    • జూన్ పెన్షన్ల కోసం రూ.2,728 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
    • కొత్త పెన్షన్ల కోసం అదనంగా రూ.2.24 కోట్ల కేటాయింపు
    • కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.65,886 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి
    Read full story
  • నేడు ఐపీఎల్ ఫైనల్.. వర్షం పడితే ఎవరు విజేత?
    05 Sun 09:16

    నేడు ఐపీఎల్ ఫైనల్.. వర్షం పడితే ఎవరు విజేత?

    • అహ్మదాబాద్‌లో నేడు ఐపీఎల్ 2026 ఫైనల్‌
    • తలపడనున్న ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లు
    • రెండో టైటిల్ కోసం ఇరు జట్లు పోరాటం 
    • వర్షంతో మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఆర్సీబీకే చాన్స్
    Read full story
  • అమెరికా డ్రోన్‌ను కూల్చివేసిన ఇరాన్.. ముదురుతున్న ఉద్రిక్తతలు
    06 Sun 08:56

    అమెరికా డ్రోన్‌ను కూల్చివేసిన ఇరాన్.. ముదురుతున్న ఉద్రిక్తతలు

    • అమెరికా  ఎంక్యూ-1 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటన
    • తమ జలాల్లోకి శత్రుత్వ కార్యకలాపాల కోసం రావడంతోనే కూల్చామని వెల్లడి
    • గతవారం కూడా ఒక అమెరికన్ డ్రోన్‌ను కూల్చివేశామన్న ఇరాన్
    • ఇరాన్‌పై ఆత్మరక్షణ దాడులు చేశామని అమెరికా ప్రకటన
    • పరస్పర దాడులతో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు
    Read full story
  • సమంతతో బంధంపై అసత్య ప్రచారాలు.. ఢిల్లీ హైకోర్టుకు నటుడు నాగ చైతన్య
    07 Sun 08:52

    సమంతతో బంధంపై అసత్య ప్రచారాలు.. ఢిల్లీ హైకోర్టుకు నటుడు నాగ చైతన్య

    • వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నాగచైతన్య
    • సమంతతో బంధంపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని పిటిషన్
    • చైతూ ప్రతిష్ఠకు భంగం కలిగించే కంటెంట్‌పై కోర్టు మధ్యంతర నిషేధాజ్ఞలు
    • అభ్యంతరకర కథనాలు ప్రచురించిన పలు వెబ్‌సైట్లకు నోటీసులు జారీ
    • ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించినా ఆగని ఆన్‌లైన్ వేధింపులపై చట్టపరమైన చర్యలు
    Read full story
  • ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. 12 మందిని కాపాడిన సిబ్బంది
    08 Sun 08:51

    ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. 12 మందిని కాపాడిన సిబ్బంది

    • మరి కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానం
    • మూడో అంతస్తులో నిర్మాణ పనులే కారణమని ప్రాథమిక అంచనా
    • సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపిన సీఎం రేఖా గుప్తా
    Read full story
  • ఇరాన్ వెళ్తున్న నౌకపై అమెరికా క్షిపణి దాడి.. ఇంజిన్‌ను ధ్వంసం చేసిన సైన్యం
    09 Sun 08:26

    ఇరాన్ వెళ్తున్న నౌకపై అమెరికా క్షిపణి దాడి.. ఇంజిన్‌ను ధ్వంసం చేసిన సైన్యం

    • దిగ్బంధనాన్ని ఉల్లంఘించడంతోనే చర్యలని తెలిపిన సెంట్రల్ కమాండ్
    • హెల్‌ఫైర్ క్షిపణితో నౌక ఇంజిన్‌ను లక్ష్యంగా చేసుకున్న యూఎస్
    • గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నిలిచిపోయిన గాంబియా జెండా నౌక
    • ఇప్పటివరకు ఐదు నౌకలను నిలిపివేసినట్లు అమెరికా వెల్లడి
    Read full story
  • విధి విచిత్రం: యువకుడిగా రాసిన పరీక్షకు.. వృద్ధాప్యంలో అందిన నియామక పత్రం
    10 Sun 08:12

    విధి విచిత్రం: యువకుడిగా రాసిన పరీక్షకు.. వృద్ధాప్యంలో అందిన నియామక పత్రం

    • 18 ఏళ్ల తర్వాత ఉద్యోగ ఉత్తర్వు.. రిటైరయ్యాక నియామక పత్రం 
    • కేరళకు చెందిన అబ్దుల్ మజీద్‌కు వింత అనుభవం
    • అరబిక్ టీచర్ పోస్టుకు ఎంపిక.. 
    • రిటైర్మెంట్ వయసు దాటిపోవడమే సమస్య
    • అర్హులు దొరక్కపోవడంతో పాత లిస్టు తిరగేసిన పీఎస్‌సీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV