ఆ రోజు త్వరలోనే వస్తుంది.. ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి బిగ్ అప్టేట్
- బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న శ్యామలాదేవి
- ప్రభాస్ పెళ్లిపై స్పష్టమైన ప్రకటన
- వదినమ్మ ఎవరంటూ వెతుకులాట మొదలెట్టేసిన ఫ్యాన్స్
అమ్మవారి ఆశీస్సులతోపాటు పై నుంచి కృష్ణంరాజు దీవెనలు కూడా ప్రభాస్‌పై ఎప్పటికీ ఉంటాయని పేర్కొన్నారు. ప్రభాస్ పెళ్లిపై ఆమె క్లారిటీతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. కాబోయే వదిన ఎవరో? అంటూ అప్పుడే వెతుకులాట మొదలెట్టేశారు. కాగా, ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ రానుండగా, ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీలో నటిస్తున్నాడు.