01 Mon 14:33 పాకిస్థాన్ ఓడిపోయింది ఇలాంటి జట్టు చేతిలోనా?: బాసిత్ అలీ ఇటీవల పాకిస్థాన్ పై క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనలో వరుస ఓటములతో సతమతం బంగ్లాదేశ్ ఘోర వైఫల్యంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన పాక్ మాజీ క్రికెటర్
02 Sun 09:29 ఎంపీ పదవికి రాజీనామాపై యూసుఫ్ పఠాన్ క్లారిటీ.. ఆ వార్తలన్నీ అవాస్తవమన్న టీఎంసీ నేత ఎంపీ పదవికి రాజీనామా చేయాలని మమతా బెనర్జీ అడిగారన్న వార్తలను ఖండించిన యూసుఫ్ పఠాన్ మమతా గానీ, పార్టీలోని మరే ఇతర నేత గానీ తనను సంప్రదించలేదని స్పష్టీకరణ ఈ వదంతుల్లో తన ప్రమేయం లేదంటూ స్పష్టం చేసిన సౌరవ్ గంగూలీ బెర్హంపూర్ స్థానం నుంచి మమతాను పోటీ చేయించడం కోసమే ఈ ఒత్తిడి అని ప్రచారం
03 Sun 09:12 అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. టోలెడో పండుగలో విషాదం టోలెడో ఉత్సవంలో శనివారం సాయంత్రం కాల్పులు ఇద్దరు దుండగుల పరస్పర కాల్పుల్లో 12 మందికి గాయాలు గాయపడిన వారిలో పిల్లలు, వృద్ధులు కాల్పుల నేపథ్యంలో మిగిలిన ఫెస్టివల్ కార్యక్రమాల రద్దు పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు
04 Sun 08:54 తమిళ రాజకీయాల్లో అన్నామలై సంచలనం.. రికార్డుస్థాయిలో సభ్యత్వాలు బీజేపీకి అన్నామలై అధికారిక రాజీనామా 'వి ద లీడర్స్' ఉద్యమం ప్రారంభం 24 గంటల్లోనే 14 లక్షల సభ్యత్వాలు వారసత్వ, కల్ట్ రాజకీయాలకు స్వస్తి లోక్‌సభ ఎన్నికల్లో పోటీయే లక్ష్యం
05 Sun 08:34 యూపీఐ పేమెంట్‌లో పొరపాటు.. వెతికి మరీ డబ్బులు తిరిగిచ్చిన డ్రైవర్ ముంబై వ్యాపారవేత్త శుభమ్ గునే పొరపాటు మీటింగ్‌కు వెళ్లే హడావుడిలో పెద్దమొత్తంలో ఆటో డ్రైవర్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అదనపు మొత్తాన్ని చూసి ఆయన తిరిగి వచ్చే వరకు అక్కడే ఉన్న ఆటోవాలా శుభమ్ రాగానే రూపాయి కూడా ఉంచుకోకుండా మొత్తం డబ్బులు వెనక్కి ఆటో చార్జీ అయినా తీసుకోవాలని కోరినా నిరాకరణ
06 Sun 08:23 రాజమౌళి ‘వారణాసి’లో 30 నిమిషాల రామాయణ ఘట్టం.. విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు రాజమౌళి-మహేష్ బాబు సినిమాపై విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు 'వారణాసి'లో 30 నిమిషాల పాటు రామాయణ ఘట్టం ఉంటుందని వెల్లడి ఆ సన్నివేశం రాముడు-కుంభకర్ణుడి మధ్య యుద్ధంగా ఉంటుందని స్పష్టత చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు 2027 ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళికలు
07 Sun 08:15 అవినీతిపై సీఎం విజయ్ ఉక్కుపాదం.. టాస్మాక్ అక్రమ వసూళ్లకు తొలి క్యాబినెట్ మీటింగ్‌లోనే చెక్! 'టాస్మాక్'పై విజయ్ కీలక నిర్ణయం మద్యం అమ్మకాల్లో లీకేజీలు, అనధికారిక 'పార్టీ ఫండ్' వసూళ్లను తక్షణమే అడ్డుకోవాలని ఆదేశం ఈ అక్రమ వసూళ్ల ద్వారా నెలకు రూ. 102 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి
08 Sun 07:54 'పెద్ది' వివాదంలోకి రత్నా పాఠక్ షా.. హీరోయిన్లపై పాత వ్యాఖ్యలు వైరల్! 'పెద్ది'లో జాన్వీ కపూర్‌ను చూపించిన విధానంపై నెటిజన్లు ఆగ్రహం నటీమణుల పాత్రల ఎంపిక, అంగీకారంపై నటి రత్నా పాఠక్ షా గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ కేవలం గ్లామర్ వస్తువుగా చూపించే పాత్రలను తిరస్కరించాలన్న రత్నా పాఠక్ గతంలో సిల్క్ స్మిత వంటి వారికి ఎంపిక చేసుకునే అవకాశాలు లేకపోవచ్చన్న సీనియర్ నటి ప్రస్తుత తరం నటీమణులకు ఆ ప్రివిలేజ్ ఉందని గుర్తు చేసిన రత్నా పాఠక్
09 Sun 07:36 మళయాల చిత్రసీమలో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత ప్రముఖ మలయాళ నటుడు సలీం కుమార్ (56) కన్నుమూశారు కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నటుడు 'ఆదామింటే మకన్ అబు' చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న సలీం మలయాళ సినీ ప్రముఖులు మమ్ముట్టి, దిలీప్ సంతాపం
10 Sun 07:23 గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ క్షిపణుల దాడి, అమెరికా ప్రతిదాడి బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి ఇరాన్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్న అమెరికా దళాలు ప్రతీకారంగా ఇరాన్ రాడార్ కేంద్రాలపై యూఎస్ వైమానిక దాడులు అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ ప్రకటన ఇరాన్ చర్యలను తీవ్రంగా ఖండించిన గల్ఫ్ దేశాలు