రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- రెండ్రోజుల క్రితం ఈమెయిల్ ద్వారా బెదిరింపు
- తాజాగా వెలుగులోకి ఘటన
- ఈమెయిల్ ఆధారంగా నిందితుల కోసం వేట
- విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు, బాంబు బెదిరింపు నేపథ్యంలో విమానాశ్రయంలో భద్రతను మరింత పటిష్ఠం చేశారు.