• రాజేంద్రపసాద్‌ ఇంటికెళ్లి ధైర్యం చెప్పిన హీరో అల్లు అర్జున్‌
    Sat 15:39

    రాజేంద్రపసాద్‌ ఇంటికెళ్లి ధైర్యం చెప్పిన హీరో అల్లు అర్జున్‌

    • రాజేంద్ర ప్రసాద్‌ కుమార్తె గాయత్రి మరణం కలిచివేసిందన్న అల్లు అర్జున్
    • కూకట్‌పల్లి నివాసానికి వెళ్లి రాజేంద్ర ప్రసాద్ కు ఓదార్పు 
    • గాయత్రి మరణం రాజేంద్రప్రసాద్‌కు తీరని లోటు అని వెల్లడి 
  • 'ధురంధర్ 2'పై రాజకీయ దుమారం.. నేతల భిన్నాభిప్రాయాలు
    Fri 14:51

    'ధురంధర్ 2'పై రాజకీయ దుమారం.. నేతల భిన్నాభిప్రాయాలు

    • చిత్రంలోని అతీక్ అహ్మద్ పాత్ర‌పై భిన్నాభిప్రాయాలు 
    • సినిమా కంటెంట్‌పై రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ స్పందన
    • ఇది బీజేపీ ప్రచార చిత్రమని ఎస్పీ ఆరోపణ
    • వివాదాలపై సెన్సార్ బోర్డుదే బాధ్యతన్న జేడీయూ
    • ప్రేక్షకులను ఆకట్టుకునేలానే సినిమాలు తీస్తారన్న యూపీ మంత్రి
  • ఏపీకి వర్ష సూచన.. దక్షిణ కోస్తాలో వడగళ్ల వాన హెచ్చరిక!
    Fri 14:49

    ఏపీకి వర్ష సూచన.. దక్షిణ కోస్తాలో వడగళ్ల వాన హెచ్చరిక!

    • ఏపీ తీరంపై ఉపరితల ఆవర్తనం, కొనసాగుతున్న ద్రోణి
    • రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు విస్తారంగా వర్షాలు
    • దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష హెచ్చరిక
    • దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వడగళ్ల వాన కురిసే అవకాశం
    • గంటకు 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడి
  • కువైట్‌లోని కీలక రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి
    Fri 14:48

    కువైట్‌లోని కీలక రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి

    • ఇటీవలే ఖతార్, సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు
    • తాజాగా మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి
    • డ్రోన్ దాడి నేపథ్యంలో రిఫైనరీలో చెలరేగిన మంటలు
  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూలైన్లు
    Fri 14:39

    తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూలైన్లు

    • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
    • శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
    • వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటిన క్యూలైన్లు
    • గురువారం 57,272 మందికి శ్రీవారి దర్శనం
    • రూ. 3.37 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం
  • కొత్తగా 2 లక్షల చేయూత పింఛన్లు.. బడ్జెట్‌లో తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
    Fri 14:27

    కొత్తగా 2 లక్షల చేయూత పింఛన్లు.. బడ్జెట్‌లో తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

    • తెలంగాణలో కొత్తగా 2 లక్షల చేయూత పింఛన్ల మంజూరు
    • బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
    • సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడి
    • అర్హులైన లబ్ధిదారులను గ్రామ, వార్డు స్థాయిలో గుర్తింపు
    • వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అందనున్న ఆర్థిక భరోసా
  • ఆ యాక్సిడెంట్ నా జీవితాన్ని తలకిందులు చేసింది: 'ఆషికీ' ఫేమ్ అను అగర్వాల్
    Fri 14:20

    ఆ యాక్సిడెంట్ నా జీవితాన్ని తలకిందులు చేసింది: 'ఆషికీ' ఫేమ్ అను అగర్వాల్

    • 1999 నాటి ఘోర ప్రమాదంపై స్పందించిన నటి అను అగర్వాల్
    • కేవలం ముఖంపైనే కాదు, శరీరం అంతా ప్రభావం పడిందన్న నటి
    • యోగా, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక చింతనతోనే కోలుకున్నానని వెల్లడి
    • ఆషికీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన అను అగర్వాల్
    • ప్రమాదం తర్వాత చాలా ఏళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న వైనం
  • ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ - 3
    Fri 14:20

    ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ - 3

    • పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా 15 కోర్సులు
    • చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి రూ. 400 కోట్లు 
    • ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టే వారి రుణ వడ్డీ కోసం రూ. 350 కోట్లు
    • ఆలయాల అభివృద్ధికి రూ. 440 కోట్లు
    • హెచ్ఎండీఏ అభివృద్ధికి రూ. 500 కోట్లు
  • వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్‌పై సెలక్టర్ల కన్ను
    Fri 14:18

    వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా బీసీసీఐ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్‌పై సెలక్టర్ల కన్ను

    • వన్డే ప్రపంచకప్ 2027 కోసం బీసీసీఐ ముందస్తు ప్రణాళిక
    • సుమారు 20 మంది ఆటగాళ్లతో ప్రాబబుల్స్ జాబితా రూపకల్పన
    • ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను పర్యవేక్షించనున్న సెలక్టర్లు
    • ఆఫ్ఘనిస్థాన్‌తో ఏకైక టెస్టుకు పూర్తిస్థాయి జట్టును పంపాలని నిర్ణయం
  • NTR... ఈ మూడు అక్షరాలకు అర్థం చెప్పిన చిరంజీవి
    Fri 13:53

    NTR... ఈ మూడు అక్షరాలకు అర్థం చెప్పిన చిరంజీవి

    • గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం 
    • మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ప్రదానం
    • ఎన్టీఆర్ పేరిట అవార్డు రావడం గొప్ప గౌరవమన్న చిరంజీవి
    • NTR అంటే.. N నాట్యం, T తాళం, R రాగం అని కొనియాడిన మెగాస్టార్
    • పురస్కారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు