ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
--
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో కవిత ఇటీవలి వరకు తీహార్ జైలులో గడిపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే కవితను ఆనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయని, జైలులోనూ ఆమె చికిత్స తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కోర్టు సూచనలతో జైలు అధికారులు కవితను ఎయిమ్స్ కు తీసుకెళ్లి చికిత్స చేయించారు. కాగా, ఎమ్మెల్సీ కవిత గైనిక్ సమస్యలు, జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.