ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఎప్పటినుంచంటే..!
--
ఏ రోజు ఏ అలంకారమంటే..
అక్టోబర్ 3న బాలాత్రిపుర సుందరీ దేవి
4న గాయత్రీ దేవి
5న అన్నపూర్ణా దేవి
6న లలితా త్రిపుర సుందరీ దేవి
7న మహా చండీ దేవి
8న మహాలక్ష్మీ దేవి
9న సరస్వతీ దేవి
(దుర్గాష్టమి) 10న దుర్గా దేవి
(మహర్నవమి) 11న మహిషాసుర మర్దిని దేవి
(విజయదశమి) 12న ఉదయం మహిషాసుర మర్దిని దేవి, సాయంత్రం రాజరాజేశ్వరి దేవి