ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ సెంటిమెంట్ బ్రేక్ కావ‌డానికి స‌రిగ్గా 23ఏళ్లు ప‌ట్టింది.. 'దేవ‌ర‌'పై రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ ఆస‌క్తిక‌ర‌ ట్వీట్
    Fri 11:39

    ఆ సెంటిమెంట్ బ్రేక్ కావ‌డానికి స‌రిగ్గా 23ఏళ్లు ప‌ట్టింది.. 'దేవ‌ర‌'పై రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ ఆస‌క్తిక‌ర‌ ట్వీట్

    • ఎన్‌టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో దేవ‌ర
    • పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న తార‌క్ సినిమా
    • 23 ఏళ్ల రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్‌కు ఎన్‌టీఆర్ బ్రేక్
    • ఈ నేప‌థ్యంలో ఎక్స్ వేదిక‌గా కార్తికేయ స్పెష‌ల్ పోస్ట్‌
    Read full story
  • పుట్టపర్తిలో రక్షణ రంగ హబ్.. భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన
    Fri 13:33

    పుట్టపర్తిలో రక్షణ రంగ హబ్.. భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన

    • పుట్టపర్తిలో భారీ డిఫెన్స్, డ్రోన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన
    • దాదాపు రూ. 3000 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులకు శ్రీకారం
    • ఈ ప్రాజెక్టుల ద్వారా 1900 మందికి పైగా ఉపాధి అవకాశాలు
    • శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు
    • కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు
    Read full story
  • నాడు కియా.. నేడు ఫైటర్ జెట్.. అనంతకు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్: మంత్రి లోకేశ్‌
    Fri 13:24

    నాడు కియా.. నేడు ఫైటర్ జెట్.. అనంతకు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్: మంత్రి లోకేశ్‌

    • పుట్టపర్తిలో ఏఎంసీఏ ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
    • ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చే ప్రాజెక్టు అని మంత్రి లోకేశ్‌ వ్యాఖ్య
    • నాడు కియా కార్లు, నేడు ఫైటర్ జెట్లు చంద్రబాబు వల్లేనని వెల్లడి
    • వాళ్లది ఫ్యాక్షన్, మనది ఫైటర్ జెట్ అంటూ విపక్షాలపై చురకలు
    • ఈ ప్రాజెక్టుతో రాయలసీమ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు
    Read full story
  • ఎస్వీ మోహన్ రెడ్డి కేవలం 'స్క్రాప్' మనుషులతో మాట్లాడిస్తున్నారు: బైరెడ్డి శబరి
    Fri 13:14

    ఎస్వీ మోహన్ రెడ్డి కేవలం 'స్క్రాప్' మనుషులతో మాట్లాడిస్తున్నారు: బైరెడ్డి శబరి

    • వైసీపీ ఆందోళనల్లో పాల్గొన్నవారంతా క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారేనన్న శబరి
    • అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తుల కోసం వైసీపీ నేతలు రోడ్లపైకి వస్తున్నారని విమర్శ
    • వైసీపీ నేతలు రాక్షసులంటూ తీవ్ర వ్యాఖ్యలు
    Read full story
  • ఈ మూత్ర సంబంధిత సమస్యల్ని తేలిగ్గా తీసుకుంటున్నారా? క్యాన్సర్ ముప్పు తప్పదు!
    Fri 13:03

    ఈ మూత్ర సంబంధిత సమస్యల్ని తేలిగ్గా తీసుకుంటున్నారా? క్యాన్సర్ ముప్పు తప్పదు!

    • మూత్రంలో రక్తాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
    • తరచూ మూత్రానికి వెళ్లాల్సి వచ్చినా వదిలేయొద్దు
    • క్యాన్సర్‌ను ప్రారంభంలో గుర్తిస్తేనే ప్రయోజనం
    • 50 ఏళ్లు దాటిన వాళ్లు, పొగతాగే వాళ్లు అలర్ట్‌గా ఉండాలి
    Read full story
  • సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ వివరణ
    Fri 12:52

    సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు.. ఉదయనిధి స్టాలిన్ వివరణ

    • అసెంబ్లీలో సనాతన ధర్మంపై స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు
    • ప్రజలు దేవాలయాలకు వెళ్లకూడదనేది తన వ్యాఖ్యల అర్థం కాదన్న ఉదయనిధి
    • కుల వ్యవస్థను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నానని వ్యాఖ్య
    Read full story
  • సచిన్, అజహర్‌లకు ఏం చెప్పాలో తెలియలేదు.. మ్యాచ్ ఫిక్సింగ్ సమయంలో కెప్టెన్సీపై ఆసక్తికర విషయాలు చెప్పిన గంగూలీ
    Fri 12:37

    సచిన్, అజహర్‌లకు ఏం చెప్పాలో తెలియలేదు.. మ్యాచ్ ఫిక్సింగ్ సమయంలో కెప్టెన్సీపై ఆసక్తికర విషయాలు చెప్పిన గంగూలీ

    • మ్యాచ్ ఫిక్సింగ్ సంక్షోభ సమయంలో కెప్టెన్సీ చేపట్టినప్పటి అనుభవాలను పంచుకున్న గంగూలీ
    • ఫిక్సింగ్ గురించి తనకు ఏమీ తెలియదని, సచిన్, ద్రావిడ్‌లను అడిగినట్లు వెల్లడి
    • తొలిసారి టీమ్ మీటింగ్‌లో మాట్లాడటానికి చాలా భ‌య‌పడినట్లు ఒప్పుకున్న గంగూలీ 
    • సచిన్, అజహర్ వంటి సీనియర్లకు సూచనలు ఇవ్వడానికి ఇబ్బందిపడ్డానని వ్యాఖ్య
    • తొలి మ్యాచ్ గెలిచి, ఆ తర్వాత సెంచరీ చేయడంతో అంతా సర్దుకుందని గుర్తుచేసుకున్న దాదా
    Read full story
  • వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే నీట్ యూజీ: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
    Fri 12:11

    వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనే నీట్ యూజీ: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్

    • వచ్చే ఏడాది నుంచి నీట్ యూజీ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహణ
    • పేపర్ లీకేజీతో రద్దయిన పరీక్షను జూన్ 21న మళ్లీ నిర్వహించనున్నట్లు ప్రకటన
    • నీట్ పేపర్ లీకేజీపై సీబీఐతో లోతైన విచారణకు ఆదేశించినట్లు తెలిపిన కేంద్రమంత్రి
    • రీ-ఎగ్జామ్ కోసం విద్యార్థులకు ఫీజు వాపస్, ఉచితంగా పరీక్ష నిర్వహణ
    • పరీక్షకు వారం ముందు సెంటర్ సిటీని ఎంచుకునే వెసులుబాటు
    Read full story
  • ఏపీలోని పలు జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం
    Fri 12:10

    ఏపీలోని పలు జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం

    • నాలుగు జిల్లాలకు అధ్యక్షులను నియమించిన బీజేపీ
    • అమరావతిలో కొత్త అధ్యక్షుల జాబితాను ప్రకటించిన మాధవ్
    • నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయన్న మాధవ్
    Read full story
  • కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసలు.. దోషిగా తేలిన 22 ఏళ్ల భారత యువకుడు
    Fri 11:58

    కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసలు.. దోషిగా తేలిన 22 ఏళ్ల భారత యువకుడు

    • కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసల కేసులో శివమ్ నేరాంగీకారం
    • సరిహద్దుల నుంచి వలసదారులను తరలించేందుకు డ్రైవర్లను ఏర్పాటు చేసిన భార‌తీయుడు
    • ఒక్కో వ్యక్తికి 100 డాలర్ల చొప్పున చెల్లించి 12 మందిని అక్రమంగా తరలించిన వైనం
    • నేరం రుజువు కావడంతో 5 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV