'ఆహా'లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్
- కన్నడ 'హడినెలెంటు'కి డబ్బింగ్ వర్షన్ గా టీనేజర్స్ 17/18 మూవీ
- సెప్టెంబర్ 21 నుండి అహాలో స్ట్రీమింగ్
- 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో రికార్డు
దర్శక, నిర్మాతగా పృథ్వీ కొననూర్ వ్యవహరించారు. ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. హనుమాన్ మీడియా మీద నిర్మాత బాలు చరణ్ ఈ మూవీని ఆహాలోకి తీసుకువచ్చారు. సెప్టెంబర్ 21 అర్ధరాత్రి నుండే స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పటికే మిలియన్ల మినిట్ వ్యూస్‌తో ఈ మూవీ దూసుకుపోతోంది. ఇప్పటికే అహాలో ఈ మూవీ టాప్ 4లోకి వచ్చేసింది. 12 గంటల్లో 15 మిలియన్ మినిట్ వ్యూస్‌తో ఆహాలో ట్రెండ్ అవుతోంది.