గోదావరి నదిలో గ్యాస్ లీక్.. యానాం ప్రజల్లో భయాందోళనలు
- నదిలో ఓఎన్ జీసీ కంపెనీ పైప్ లైన్
- నీటిని చీల్చుకుంటూ పైకి వస్తున్న గ్యాస్
- మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందంటున్న స్థానికులు
అధికారులు వెంటనే స్పందించి గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి జిల్లాలో ఇలాంటి గ్యాస్ లీక్ ఘటనలు, గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగిన ఘటనలు గతంలోనూ చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. అందువల్ల వెంటనే ఈ గ్యాస్ లీకేజీని అరికట్టి భారీ నష్టం జరగకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.