ఆస్ట్రేలియాలో వన్యప్రాణులతో రామ్ చరణ్, ఉపాసన... ఫొటోలు ఇవిగో!
- 'గేమ్ చేంజర్' లో షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్
- బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా కోసం సన్నాహాలు
- కుటుంబంతో కలిసి మెల్బోర్న్ లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సందర్శన
తాజాగా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని ఓ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన రామ్ చరణ్, ఉపాసన... తమ ముద్దుల తనయ క్లీంకారతో కలిసి సందడి చేశారు. అక్కడి జంతువులను ఆసక్తిగా తిలకించారు. కంగారూ పిల్లను క్లీంకారకు చూపించారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

