Wed 20:30 దీపావళికి ఉచిత గ్యాస్ ఇస్తాం: సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి అమలు చేస్తామని వెల్లడి మూడు పార్టీలు ఇదే సమన్వయంతో ముందుకెళ్లాలని పిలుపు Read full story
Thu 22:38 మేం వీఐపీలం... క్యూలో నిలబడలేం: ఐపీఎల్ టికెట్ల కోసం కర్ణాటక ఎమ్మెల్యేల డిమాండ్! ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల కోసం కర్ణాటక ఎమ్మెల్యేల డిమాండ్ తాము వీఐపీలం, క్యూలో నిలబడలేమన్న ప్రజాప్రతినిధులు ప్రతి ఎమ్మెల్యేకు 5 టికెట్లు కేటాయించాలని పట్టు విషయాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేఎస్‌సీఏపై విపక్ష నేత అశోక్ తీవ్ర విమర్శలు Read full story
Thu 22:37 ఇరాన్ నుంచి మాకు గిఫ్ట్ వచ్చింది... 10 చమురు ట్యాంకర్లను పంపించింది: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య పశ్చిమాసియాను ఇరాన్ స్వాధీనం చేసుకోవాలనుకుందన్న ట్రంప్ అమెరికా అడుగుపెట్టేసరికి వారికి కష్టంగా మారిందన్న ట్రంప్ ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఒమన్ దేశాలను లక్ష్యంగా చేసుకుందన్న ట్రంప్ యుద్ధం ప్రారంభానికి ముందే క్షిపణులు గల్ఫ్ దేశాల వైపు గురి పెట్టి ఉన్నాయని ఆరోపణ Read full story
Thu 22:15 కిమ్‌కు తుపాకీ గిఫ్ట్... "శత్రువులు కనిపిస్తే వాడండి" అంటూ బెలారస్ అధ్యక్షుడు సరదా వ్యాఖ్యలు ఉత్తర కొరియాలో పర్యటించిన బెలారస్ అధ్యక్షుడు లూకాషెంకో కిమ్‌కు ఆటోమేటిక్ రైఫిల్ బహూకరణ "శత్రువులు కనిపిస్తే అవసరం పడుతుంది"అని లుకాషెంకో వ్యాఖ్య పశ్చిమ దేశాల వైఖరిపై ఇరు నేతల తీవ్ర విమర్శలు రష్యాకు మద్దతుగా బలపడుతున్న ఇరు దేశాల బంధం Read full story
Thu 22:02 పవన్ కల్యాణ్‌ను కలిసిన యంగ్ బైకర్ తాప్సీ ఉపాధ్యాయ... ఫొటోలు ఇవిగో! ఒబేసిటీ ముక్త్ భారత్ యాత్రపై బైకర్ తాప్సీ ఉపాధ్యాయ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మంగళగిరిలో సమావేశం ఇప్పటివరకు 17,400 కి.మీ. ప్రయాణించి 16 రాష్ట్రాలు పూర్తి తాప్సీ యాత్ర యువతకు స్ఫూర్తి కావాలన్న పవన్ కల్యాణ్ Read full story
Thu 21:50 భర్తతో విడిపోవడం, ఆ తర్వాత మళ్లీ కలిసిపోవడంపై సైనా నెహ్వాల్ ఏమన్నదంటే...! విడాకుల ప్రకటన తర్వాత మళ్లీ కలిసిన సైనా, కశ్యప్ గౌరవం, ఓపిక, కమ్యూనికేషనే తమను కలిపాయని వెల్లడి బంధమంటే వాదనలు గెలవడం కాదు, భాగస్వామ్యమని వ్యాఖ్య ఒకరి లక్ష్యాలకు మరొకరు మద్దతు ఇస్తూ ముందుకు సాగుతున్న జంట తల్లి కావడం, మహిళలపై ఒత్తిడిపైనా స్పందించిన సైనా Read full story
Thu 21:49 అసెంబ్లీని నడపలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడాపోటీల ఎత్తుగడ వేసింది: కేటీఆర్ ఈ నెల 28, 29 తేదీల్లో క్రీడాపోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం కీలక పద్దులపై చర్చలు కొనసాగుతుండగా ఆటలపోటీలు ఎందుకని కేటీఆర్ ప్రశ్న ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారని విమర్శ Read full story
Thu 21:29 సీఎంపై వ్యాఖ్యలు: జోగి రమేశ్‌కు పోలీసుల నోటీసులు మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌పై కొత్త కేసు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ బాపట్ల జిల్లా భట్టిప్రోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు వారం రోజుల్లో విచారణకు రావాలని పోలీసుల నోటీసులు గత నెలలోనూ అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు మరో కేసు Read full story
Thu 21:08 కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది, 5 సీబీఐ కేసులు కూడా పెట్టింది: సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ చేసిన మంచితో పాటు చెడును కూడా చెబుతానని వ్యాఖ్య రేవంత్ రెడ్డి తన గురించి కామెంట్ చేయనంత వరకు తాను కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడలేదని వెల్లడి కేసులు పెట్టినా, టిక్కెట్ ఇవ్వకున్నా ఇప్పటి వరకు మాట్లాడలేదన్న సబితా ఇంద్రారెడ్డి Read full story
Thu 20:54 ఇరాన్ ప్రజలు చనిపోతుంటే మీరెక్కడున్నారు?: నటుడు బోమన్ ఇరానీపై మందనా కరీమి ఆగ్రహం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై బోమన్ ఇరానీ సెటైరికల్ వీడియో గ్యాస్ సిలిండర్ తెమ్మంటూ ట్రంప్‌కు హాస్యంగా చురకలు బోమన్ పోస్ట్‌పై తీవ్రంగా స్పందించిన ఇరాన్ నటి మందనా కరీమి ఇరానీలు చనిపోతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని సూటి ప్రశ్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో రాజుకున్న వివాదం Read full story