పాసింగ్ అవుట్ పరేడ్ కు వచ్చిన తల్లికి ఎస్ఐ పాదాభివందనం... వీడియో వైరల్

Trainee SI tocuhed his mother feet at Passing Out Parade
 
బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర వీడియో పంచుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఓ ఎస్ఐ... పాసింగ్ అవుట్ పరేడ్ చూడ్డానికి వచ్చిన తల్లికి పాదాభివందనం చేయడం ఆ వీడియోలో చూడొచ్చు. 

అమ్మ దైవస్వరూపం అని మన సంప్రదాయాలు చెబుతుంటాయి. ఈ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ కూడా అమ్మను దేవతగా భావించి కాళ్లకు మొక్కి దీవెనలు అందుకున్నాడు. తన పోలీస్ టోపీ తీసి అమ్మ తలపై పెట్టి మురిసిపోయాడు.
Go Back to Shorts
SI
Mother
Passing Out Parade
Video

More Telugu News