Jr NTR: దేవరలో ఆ పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేయగలరనిపించింది: ఎన్టీఆర్

ntr comments on saif ali khan
షార్ట్స్‌లో చూడండి
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన మూవీ దేవర ఈ నెల (సెప్టెంబర్) 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందాన్ని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవరలో భైర పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ఆ పాత్రకు సైఫ్ అలీఖాన్ మాత్రమే న్యాయం చేయగలరని అనిపించిందన్నారు. ఓంకారలో ఆయన యాక్టింగ్ అద్భుతమని అన్నారు. సైఫ్ టాలెంట్ ను ఇప్పటి వరకూ ఎవరూ సరిగ్గా ఉపయోగించుకోలేదని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. 

Go Back to Shorts
Jr NTR
Devara
Movie News

More Telugu News