మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు సీఐడీ నోటీసులు
- వాణిజ్య పన్నుల శాఖలో కుంభకోణం
- బోగస్ ఇన్వాయిస్ లతో స్కామ్
- కేసులో ఏ5గా సోమేశ్ కుమార్
త్వరలోనే వీరి స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నారు. ఈ కేసులో ఏ1గా వాణ్యిజ్య పన్నుల అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ శివరామ్ ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీస్ ఉండగా... సోమేశ్ కుమార్ ను ఏ5గా సీఐడీ పోలీసులు చేర్చారు.