టీడీపీ సీనియర్ నేత కూన వెంకటేశ్‌గౌడ్ కన్నుమూత
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్‌గౌడ్
- గతంలో ప్రజారాజ్యం, టీడీపీ తరపున పోటీ
- ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిక
- ఇటీవలే మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి
ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన ఆయన ఇటీవలే మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరారు. అనారోగ్యం బారినపడిన ఆయన ఇంటివద్దనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. గత రాత్రి పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. స్వస్థలం గాజులరామారంలో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.