చిరంజీవి వినాయక చవితి శుభాకాంక్షలు
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. "విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరుడి కృపతో అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగి ఆనందము వెల్లివిరియాలని ప్రార్థిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు" అంటూ చిరు ట్వీట్ చేశారు.