ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ... హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్
    Sat 14:21

    తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ... హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్

    • విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బదిలీ
    • ఏసీబీ డీజగా విజయ్ కుమార్ బదిలీ
    • పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేశ్ భగవత్ బదిలీ
    Read full story
  • పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ.. ప్రపంచ లావాదేవీల్లో సగం మనవే
    Sat 13:09

    పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ.. ప్రపంచ లావాదేవీల్లో సగం మనవే

    • ప్రపంచ రియల్ టైమ్ చెల్లింపుల్లో భారత్‌కు 49 శాతం వాటా
    • జనవరి నెలలో 21.70 బిలియన్ల లావాదేవీల నమోదు
    • భారత యూపీఐ సేవలను వినియోగిస్తున్న 8 దేశాలు
    • ఆర్థిక సమ్మిళితత్వంలో ప్రపంచానికే ఆదర్శంగా యూపీఐ
    Read full story
  • పల్నాడులో ఏఎస్సై బాగోతం.. జంటలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్!
    Sat 13:08

    పల్నాడులో ఏఎస్సై బాగోతం.. జంటలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్!

    • ఏకాంతంగా ఉన్న జంటలను వీడియోలు తీసి వసూళ్లు
    • డబ్బు ఇవ్వని యువతులను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు
    • విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ
    Read full story
  • టీ20ల్లో బాబర్ ఆజం ప్రపంచ రికార్డ్.. గేల్, కోహ్లీలను దాటేశాడు!
    Sat 12:58

    టీ20ల్లో బాబర్ ఆజం ప్రపంచ రికార్డ్.. గేల్, కోహ్లీలను దాటేశాడు!

    • టీ20ల్లో అత్యంత వేగంగా 12,000 పరుగులు చేసిన బాబర్ ఆజం
    • క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ రికార్డులను అధిగమించిన పాక్ మాజీ కెప్టెన్
    • పీఎస్‌ఎల్‌లో 87 పరుగులతో అజేయంగా నిలిచి ఈ ఘనత సాధించిన బాబ‌ర్‌
    • 12 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండో పాకిస్థాన్ బ్యాటర్‌గా గుర్తింపు
    • బాబర్ మెరుపులతో పెషావర్ జల్మీ జట్టు ఘన విజయం
    Read full story
  • ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
    Sat 12:43

    ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

    • ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
    • ఏప్రిల్ 16 నుంచి అందుబాటులోకి రానున్న సినిమా
    • తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ స్ట్రీమింగ్
    • హరీశ్‌ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం
    Read full story
  • శాంతి చర్చల వేళ చైనాపై అమెరికా సంచలన ఆరోపణ!
    Sat 12:32

    శాంతి చర్చల వేళ చైనాపై అమెరికా సంచలన ఆరోపణ!

    • ఇరాన్‌కు చైనా రహస్యంగా క్షిపణులు పంపుతోందన్న అమెరికా
    • కాల్పుల విరమణను ఆయుధాల సమీకరణకు వాడుకుంటోందని ఆరోపణ
    • వాషింగ్టన్ ఆరోపణలను ఖండించిన బీజింగ్
    Read full story
  • శ్రీలంక క్రికెట్ బోర్డుకు నువాన్ తుషార క్షమాపణలు: న్యాయ పోరాటం విరమణ
    Sat 12:30

    శ్రీలంక క్రికెట్ బోర్డుకు నువాన్ తుషార క్షమాపణలు: న్యాయ పోరాటం విరమణ

    • ఐపీఎల్‌లో ఆడేందుకు ఎన్వోసీ నిరాకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డు
    • ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమవడంతో ఎన్వోసీ ఇవ్వని బోర్డు
    • బోర్డు నిర్ణయం తన పట్ల వ్యతిరేకంగా ఉందంటూ కోర్టును ఆశ్రయించిన తుషారా
    Read full story
  • కొత్త అవతారంలో విజయసాయిరెడ్డి.. మీడియా రంగంలోకి ఎంట్రీ!
    Sat 12:28

    కొత్త అవతారంలో విజయసాయిరెడ్డి.. మీడియా రంగంలోకి ఎంట్రీ!

    • తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు
    • తమ మీడియా సంస్థ పూర్తిగా నిష్పక్షపాతంగా, వాస్తవాలకు కట్టుబడి ఉంటుందని వెల్ల‌డి
    • త్వరలోనే సంస్థ పేరును ప్రకటిస్తానని విజయసాయి ట్వీట్
    Read full story
  • టాలీవుడ్‌లో కలకలం.. నిర్మాత సునీల్ నారంగ్‌కు టోకరా.. కోటికి పైగా కొట్టేసిన అకౌంటెంట్
    Sat 12:16

    టాలీవుడ్‌లో కలకలం.. నిర్మాత సునీల్ నారంగ్‌కు టోకరా.. కోటికి పైగా కొట్టేసిన అకౌంటెంట్

    • ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కార్యాలయంలో భారీ ఆర్థిక మోసం
    • కోటి రూపాయలకు పైగా కాజేసిన అకౌంటెంట్ విశ్వనాథ్
    • ఫేక్ అకౌంట్లతో యజమాని చేతే చెక్కులపై సంతకాలు పెట్టించిన వైనం 
    • ఆడిటింగ్‌లో బయటపడిన బాగోతం
    • పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
    Read full story
  • ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు
    Sat 11:54

    ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు

    • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక
    • వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్థిక సాయం
    • ప్రభుత్వం అందిస్తున్న ప్రమాద బీమా రూ. 10 లక్షలకు పెంపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV