Wed 17:38 ఈ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి లోతట్టు ప్రాంతాలకు వెళ్లడం ప్రశంసనీయం: పవన్ కల్యాణ్ విజయవాడలో వరదలు జేసీబీ ఎక్కి సహాయక చర్యలను పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు వైసీపీ నుంచి విమర్శలు వైసీపీ నేతలు పద్ధతి మార్చుకోవాలన్న డిప్యూటీ సీఎం పవన్ Read full story
Wed 15:18 పాత ప్రేమ మళ్లీ చిగురించింది... ప్రాణాల మీదికి తెచ్చింది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో దారుణం పదో తరగతిలో ప్రేమించుకున్న వంశీ, అలేఖ్య తర్వాత నవీన్‌తో అలేఖ్య వివాహం గత సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలిసిన అలేఖ్య, వంశీ అలేఖ్య నెంబర్ తీసుకుని సందేశాలు పంపించిన వంశీ Read full story
Wed 15:07 రాసి పెట్టుకోండి.. ధూళిపాళ్ల ఓడిపోవడం ఖాయం: అంబటి రాంబాబు చలో మామిళ్లపల్లి కార్యక్రమంలో ధూళిపాళ్లపై అంబటి ఫైర్ రైతుల ఇళ్లు, గోడౌన్లపై దాడి చేయించడం ఏమిటని ప్రశ్న లోకేశ్, పెమ్మసాని ఏం చెబితే ఐజీ అది చేస్తున్నారని విమర్శ Read full story
Wed 15:04 ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. బంగ్లా ఆటగాళ్ల పంట పండింది! పాక్‌పై 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చారిత్రక టెస్ట్ విజయం కెప్టెన్ నజ్ముల్ షాంటోకు కెరీర్ బెస్ట్ 23వ ర్యాంక్ బ్యాటింగ్‌లో ముష్ఫికర్, మోమినుల్... బౌలింగ్‌లో తైజుల్, నహీద్ రాణా జంప్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లా Read full story
Wed 14:50 పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదా?.. ఆర్‌బీఐ గవర్నర్ ఏమన్నారంటే..! పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే ఇంధన ధరల పెంపు తప్పదన్న ఆర్‌బీఐ గవర్నర్ ముడి చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణంపై ఆర్‌బీఐ ఆందోళన ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు రోజుకు రూ.1000 కోట్ల నష్టాలు ధరల పెంపు కాలక్రమేణా జరగవచ్చన్న సంజయ్ మల్హోత్రా దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయన్న కేంద్ర మంత్రి Read full story
Wed 14:38 ఈ నెల 23న భోపాల్ లో 'పెద్ది' రీసౌండ్ ఖాయం! రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రమోషన్లు ప్రారంభం మే 23న భోపాల్‌లో స్పెషల్ సాంగ్ ఈవెంట్ ఈ కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల Read full story
Wed 14:37 నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన మజ్లిస్ కార్పొరేటర్ ఇల్లు కూల్చివేత బలవంతపు మతమార్పిళ్ళ కేసులో నిందితురాలు నిదాఖాన్‌కు మజ్లిస్ కార్పొరేటర్ ఆశ్రయం అక్రమ ఇల్లు, కార్యాలయ నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు వివరణ కోసం సమయం కోరిన కార్పొరేటర్ మతిన్ పటేల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన స్థానిక కోర్టు Read full story
Wed 14:35 రూ.5 లక్షల లాభానికి నీట్ పేపర్ అమ్మకం.. ఎవరీ శుభం ఖైర్నార్? ఎలా పట్టుబడ్డాడు? దేశవ్యాప్త లీకేజీతో నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు మహారాష్ట్రలోని నాసిక్‌లో మొదలైన పేపర్ లీక్ దందా రూ.5 లక్షల లాభానికి పేపర్‌ను అమ్మిన బీఏఎంఎస్ విద్యార్థి శుభం ఖైర్నార్ అరెస్ట్ రాజస్థాన్‌లో 15 మంది అరెస్ట్.. సూత్రధారి మనీశ్ యాదవ్ కూడా అదుపులోకి టెలిగ్రామ్ నెట్‌వర్క్, షాడో సర్వర్లతో హైటెక్ పద్ధతిలో లీకేజీ Read full story
Wed 14:16 ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే: మంత్రి నారా లోకేష్ 'మేడ్ ఇన్ ఏపీ'పై మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ ప్రపంచ స్థాయి బ్రాండ్లు ఏపీ నుంచే తయారవుతున్నాయని వెల్లడి రాష్ట్రంలో తయారీ రంగంపై ఓ ప్రత్యేక వీడియో విడుదల ప్రపంచ స్థాయి మౌలిక వసతులే ఇందుకు కారణమన్న లోకేష్ Read full story
Wed 13:59 మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ.. టాలీవుడ్‌కు మళ్లీ టెన్షన్ ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న ఐబొమ్మ రవి మళ్లీ ఐబొమ్మలో యథేచ్ఛగా అప్‌లోడ్ అవుతున్న సినిమాలు, ఓటీటీ కంటెంట్ దీని రవి ఉన్నాడా లేక మరెవరైనా ఆపరేట్ చేస్తున్నారా అనేది సస్పెన్స్ Read full story