మరోసారి వార్తల్లోకెక్కిన సల్మాన్ ఖాన్ బాడీగార్డు
- రూ.1.4 కోట్ల విలువైన లగ్జరీ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసిన సల్మాన్ ఖాన్ బాడీ గార్డు షేరా
- కారు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన షేరా
- షేరా నెల వేతనం రూ.15 లక్షల వరకూ ఉంటుందని మీడియా కథనాలు
దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షేరా నమ్మకస్తుడైన బాడీ గార్డుగా సల్మాన్ ఖాన్ కు 29 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. కాగా, 1.4కోట్ల విలువైన కారు కొనుగోలు చేయడంతో షేర్ నెల జీతం ఎంత అనేది చర్చనీయాంశం అయ్యింది. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం, షేరా జీతం నెలకు రూ.15 లక్షలు వరకూ ఉంటుందని అంచనా.