నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ ప్రారంభించిన ప్రధాని మోదీ
- 2018లో జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ కు చంద్రబాబు శంకుస్థాపన
- నేడు వర్చువల్ గా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే అతి పెద్ద ఫిషింగ్ హార్బర్
కాగా, జువ్వలదిన్నెలో నిర్మించిన ఈ ఫిషింగ్ హార్బర్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే అతి పెద్దది. ఈ ఫిషింగ్ హార్బర్ కు చంద్రబాబు 2018లో ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు.