Tue 22:12 కేసీఆర్ బిడ్డను... నన్ను జైలుకు పంపించి జగమొండిని చేశారు: కవిత కంటతడి ఓ తల్లిగా ఐదున్నర నెలలు జైల్లో ఉండటం బాధగా ఉందని వ్యాఖ్య ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరిక ఫైటర్లం... చట్టబద్ధంగా, రాజకీయంగా పోరాటం చేస్తామన్న కవిత Read full story
Sun 06:41 అమెరికాలో తెలుగు యువతి విషాదాంతం ఫ్లోరిడాలో స్విమ్మింగ్ పూల్‌లో పడి హైదరాబాద్ యువతి వీణ మరణం మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వ సహాయం కోరిన వీణ కుటుంబం లింగోజిగూడ డివిజన్ లో వీణ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి Read full story
Sun 06:30 గిల్, రషీద్ మెరుపులు.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం 77 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం గిల్, సాయి సుదర్శన్ అర్ధసెంచరీలు నాలుగు వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించిన రషీద్ ఖాన్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడినా ఓటమిని తప్పించుకోలేకపోయిన రాజస్థాన్ ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామన్న కెప్టెన్ యశస్వి జైస్వాల్ Read full story
Sun 06:14 తిరుమల శ్రీవారి ఆగస్టు నెల కోటా విడుదల షెడ్యూల్ ఇదిగో! విడతలవారీగా మే నెలలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్న టికెట్లు మే 18న ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం మే 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కోటా విడుదల అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచన Read full story
Sat 22:22 హైదరాబాదులో 15 లక్షల టన్నుల 'చెత్త' కొండ ఎక్కడుందో తెలుసా? హైదరాబాద్ గచ్చిబౌలిలో 15 లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాలు ఐకియా సమీపంలో ఆరంతస్తుల ఎత్తులో పేరుకుపోయిన చెత్త తొలగింపునకు ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం పరిష్కారానికి రూ.70 నుంచి రూ.90 కోట్ల వరకు ఖర్చు అంచనా ప్రధాన అడ్డంకిగా మారిన భూ వివాదం Read full story
Sat 22:08 ఆమె 6 గంటలు నిశ్చలంగా నిలబడింది.. జనం రెచ్చిపోయారు! చరిత్రలో నిలిచిన ప్రయోగం 1974లో జరిగిన సంచలన పెర్ఫార్మెన్స్ ఆర్ట్ 'రిథం 0' ఆరు గంటల పాటు నిశ్చలంగా నిలబడిన ఆర్టిస్ట్ మరినా అబ్రమోవిక్ పువ్వు నుంచి తుపాకీ వరకు.. 72 వస్తువులతో ఆమెపై ప్రయోగాలు కొద్దిసేపటికే హద్దులు దాటి హింసాత్మకంగా మారిన ప్రేక్షకులు ప్రదర్శన ముగిశాక ఆమెను చూసి అపరాధ భావంతో ముఖం చాటేసిన జనం Read full story
Sat 22:07 మనందరి మొదటి శత్రువు బీజేపీయే.. కలిసి పోరాడుదాం: మమతా బెనర్జీ పిలుపు విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు కూడా మద్దతివ్వాలని విజ్ఞప్తి వామపక్షాలు, ప్రతిపక్షాలు కలిసి రావాలన్న మమతా బెనర్జీ బీజేపీ వంటి దుష్ట శక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించాయని ఆగ్రహం Read full story
Sat 21:54 పాట్నా ఐఐటీ క్యాంపస్‌లో హైదరాబాద్ విద్యార్థి మృతి క్రికెట్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు స్తంభానికి తాకడంతో విద్యుదాఘాతం మృతుడిని చందానగర్‌కు చెందిన హర్షిత్ రాజ్‌గా గుర్తింపు తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు Read full story
Sat 21:49 'ఫిదా'లో 'భానుమతి' పాత్ర కోసం ఆరు నెలల టైమ్ అడిగిన సాయి పల్లవి! 'ఫిదా' ఆఫర్ వచ్చేసరికి జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతున్న సాయి పల్లవి సినిమా కోసం దర్శకుడు శేఖర్ కమ్ములను ఆరు నెలలు టైమ్ అడిగిన వైనం తెలంగాణ యాస నేర్చుకుని, సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకున్న సాయి పల్లవి భానుమతి పాత్ర కోసం ఆమె డెడికేషన్ సినిమా విజయంలో కీలక పాత్ర Read full story
Sat 21:37 గిల్, సాయి సుదర్శన్ మెరుపులు.. రాజస్థాన్ బౌలర్లు బేజారు జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ × గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసిన గుజరాత్ Read full story